Telugu

Jhumka Designs: చీరల మీద మీ అందాన్ని రెట్టింపు చేసే జుంకా డిజైన్లు

Telugu

లక్ష్మీదేవి జుంకాలు..

 లక్ష్మీదేవి రూపు డిజైన్‌తో వచ్చి, కింద మ్యాట్ ఫినిషింగ్ , చిన్న ముత్యాలు వేలాడుతున్న సాంప్రదాయ జుంకాలు. మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.

Image credits: Akriti Jewels
Telugu

ట్రెండీ జుంకాలు..

పైన పింక్ కెంపులు, పచ్చల కాంబినేషనల్ లో డిజైన్ చేసిన జుంకాలు ఇవి. చీరల మీదకు మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. 

Image credits: Akriti Jewels
Telugu

లీఫ్ డిజైన్ జుంకాలు..

పైన ఆకు ఆకారం, కింద.. బుట్ట డిజైన్.. ఆ కింద.. ముత్యాలు వేలాడుతూ ఉన్నాయి. ఈ జుంకాలు… చీరలు, లంా ఓనీల మీదకు చాలా బాగుంటాయి.

Image credits: Akriti Jewels
Telugu

రాయల్ జుంకాలు..

పైన లక్ష్మీదేవి రూపు, కెంపు-పచ్చ రాళ్ల కలయికతో ఉండి, కింద బంగారు పూసలు వరుసలు వేలాడుతున్న ఈ జుంకాలు మంచి రాయల్ లుక్ ఇస్తాయి.

Image credits: Akriti Jewels
Telugu

క్లాసిక్ జుంకాలు..

పెద్ద లీఫ్/ ఆకారపు కెంపు, పచ్చల టాప్‌తో వచ్చి, కింద క్లాసిక్ బాల్‌వర్క్ ,ముత్యాల హ్యాంగింగ్స్ ఉన్న జుంకాలు.. చాలా అందంగా ఉంటాయి.

Image credits: Akriti Jewels
Telugu

కెంపు జుంకాలు..

పైన పింక్ కెంపు రాయితో తీర్చిదిద్ది, కింద డిజైనర్ ఫిలిగ్రీ పనితనంతో రూపొందించిన పురాతన తరహా జుంకాలు. రాయల్ లుక్ ఇస్తాయి.

Image credits: Akriti Jewels
Telugu

క్లాసీ జుంకాలు..

పైన చిన్న పువ్వు డిజైన్‌తో మొదలై, కింద రంగుల పూసలు , కెంపు-పచ్చ రాళ్లతో నిండిన జుంకాలు.. చాలా అందంగా ఉంటాయి.

Image credits: Akriti Jewels
Telugu

పీకాక్ జుంకాలు..

నెమలి పింఛం డిజైన్ టాప్‌తో, కింద లతల్లాంటి క్లిష్టమైన డిజైన్ , కింద టెంపుల్ డిజైన్ బుట్ట వేలాడుతూ అందంగా కనిపిస్తుంది.

Image credits: Akriti Jewels
Telugu

పచ్చలు, కెంపులతో.

రంగురంగుల కెంపులు, పచ్చలతో కూడిన పువ్వుల ఆకారం , కింద మెష్ మోడల్ జుంకాల కాంబినేషన్ క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: Akriti Jewels
Telugu

డ్రాప్ జుంకాలు..

నీటి బొట్టు ః ఆకారపు టాప్‌తో ఉండి, కింద సన్నని నెట్/జాళీ వర్క్ , తెల్లటి ముత్యాల డిజైన్ జుంకాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి.

Image credits: Akriti Jewels

Beetroot:బీట్రూట్ రెగ్యులర్ గా తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా

Necklace Designs: మెడ నిండుగా కనిపించే బంగారు నెక్లెస్.. 2 తులాల్లోనే!

Jhumka Designs: డైలీవేర్ కి ఈ చిన్ని జుంకాలు అందంగా ఉంటాయి.. చూసేయండి!

Mehndi Designs: అమ్మాయిల పాదాలకు రాయల్ లుక్ ఇచ్చే మెహందీ డిజైన్లు