MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Coconut Sprout: కొబ్బరికాయ పువ్వు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఏమౌతుంది?

Coconut Sprout: కొబ్బరికాయ పువ్వు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఏమౌతుంది?

Coconut Sprout:  కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎప్పుడైనా పువ్వు వచ్చిందా? మెత్తగా స్పాంజ్ లాగా ఉండేే  ఆ పువ్వును ఎఫ్పుడైనా తిన్నారా?  కొబ్బరికాయ లోని కొబ్బరి కంటే కూడా ఇది అద్భుతమైన సూపర్ ఫుడ్ అని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 30 2026, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొబ్బరి పువ్వులో ఉండే పోషకాలు
Image Credit : Instagram

కొబ్బరి పువ్వులో ఉండే పోషకాలు

కొబ్బరి పువ్వులో కార్బోహైడ్రేట్లు, కొంతమేర పీచుపదార్థం (ఫైబర్), ఆరోగ్యకరమైన కొవ్వులు, అలాగే విటమిన్ C, విటమిన్ E, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి కొన్ని పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా, ఇందులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన కొన్ని సమ్మేళనాలు కూడా ఉంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది

కొబ్బరి పువ్వులో సహజ కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉండటం వల్ల ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అందుకే దీనిని చాలామంది సహజ శక్తినిచ్చే ఆహారంగా భావిస్తారు.

జీర్ణక్రియకు మేలు చేయవచ్చు

ఇందులో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకం సమస్యను తగ్గించడంలో  సహాయపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
Image Credit : Instagram

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

విటమిన్ C, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు శరీర కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. దీంతో రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా?

కొబ్బరిలో ఉండే కొన్ని కొవ్వు ఆమ్లాలు, ముఖ్యంగా లారిక్ యాసిడ్, ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కొంతమంది పరిశోధకులు ఇవి HDL (మంచి కొలెస్ట్రాల్)పై ప్రభావం చూపుతాయని చెబుతున్నాయి.

34
చర్మం, జుట్టుకు మేలు
Image Credit : Instagram

చర్మం, జుట్టుకు మేలు

విటమిన్ E, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు చర్మ ఆరోగ్యానికి  మేలు చేస్తుంది. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. చర్మం కూడా అందంగా మారుతుంది. అయితే.. కేవలం ఇదొక్కటి మాత్రమే కాదు.. బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. 

షుగర్ ఉన్నవారు తినొచ్చా?

మధుమేహంతో బాధపడేవారికి కొబ్బరి పువ్వు చాలా మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రణలో ఉంచుతుంది. దీనికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల, డయాబెటిస్ ఉన్నవారు దీన్ని మితంగా, ఎలాంటి సంకోచం లేకుండా తినవచ్చు.

44
కిడ్నీ, లివర్, చర్మ సౌందర్యం
Image Credit : Instagram

కిడ్నీ, లివర్, చర్మ సౌందర్యం

ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, లివర్, కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వల్ల, చర్మంపై ముడతలను నివారించి యవ్వనంగా ఉంచుతుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన కొబ్బరి పువ్వు ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి. ఇది మీ శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jowar Roti: జొన్న రొట్టె రోజూ తింటున్నారా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి!
Recommended image2
Kiwi: కివీని ఎలా తింటున్నారు? ఇలా మాత్రం తినకండి, నిపుణులు ఏం చెప్తున్నారంటే?
Recommended image3
Wedding Ritual: ఇక్కడ పెళ్లికి ముందు ఏకంగా పెళ్లి కూతురినే కిడ్నాప్ చేస్తారు..!
Related Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Masala Spices: ఇక్కడ బిర్యానీ మసాలాలు చాలా చీప్ గా దొరుకుతాయి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved