MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Masala Spices: ఇక్కడ బిర్యానీ మసాలాలు చాలా చీప్ గా దొరుకుతాయి..!

Masala Spices: ఇక్కడ బిర్యానీ మసాలాలు చాలా చీప్ గా దొరుకుతాయి..!

Masala Spices: బిర్యానీ దగ్గర నుంచి చాలా రకాల వంటలకు రుచిని పెంచే బిర్యానీ మసాలాలు ఎక్కడైనా దొరుకుతాయి. కానీ, అత్యంత తక్కువ ధరకి, అది కూడా.. సూపర్ క్వాలిటీలో ఎక్కడ దొరుకుతాయో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 30 2026, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్రీమియం మసాలాలు..
Image Credit : chat GPT

ప్రీమియం మసాలాలు..

భారతీయ వంటకాలకు కమ్మని రుచి, వాసన రావాలి అంటే.. కచ్చితంగా అందులో మసాలా పడాల్సిందే. కేవలం బిర్యానీ మాత్రమే కాదు.. చాలా రకాల వంటలకు మసాలానే ప్రాణం. ముఖ్యంగా యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ మనకు ఏ మార్కెట్ లో అయినా ఈజీగా దొరికేస్తాయి. అయితే.. వీటి ధర మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ మసాలాలు అన్నీ అత్యంత తక్కువ దొరికే ప్లేస్ ఒకటి ఉంది. అక్కడ ధర తక్కువగా ఉండటమే కాదు.. అసలు సిసలైన క్వాలిటీవి దొరుకుతాయి. మనకు అల్లంత దూరాన ఉన్నా... కమ్మని వాసనతో స్వాగతం చెబుతాయి. అదెక్కడో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మసాలాలా పుట్టిల్లు...
Image Credit : chat GPT

మసాలాలా పుట్టిల్లు...

మీకు అచ్చమైన, స్వచ్ఛమైన మసాలాలు కావాలి అంటే.. కేరళ లో అడుగుపెట్టాల్సిందే. కేరళలోని కొచ్చిలో స్పెషల్ స్పైసీ మార్కెట్ ఉంటుంది. కేరళ చూడటానికి వచ్చిన పర్యాటకులు అందరూ కచ్చితంగా ఈ మసాలా మార్కెట్ లో అడుగుపెట్టకుండా ఉండలేరు. అరబ్బులు, పోర్చుగీసులు, డచ్, బ్రిటీష్ వ్యాపారులు అందరూ ఒకప్పుడు ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేవారు. అందుకే కొచ్చినీ " Spice Capital of India" అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ కొచ్చిలోని మట్టంచెరి, జ్యూటౌన్ ప్రాంతాల్లో అనేక మసాలా దుకాణాలు, హోల్ సేల్ వ్యాపారులు కనిపిస్తూనే ఉంటారు.

ఈ మార్కెట్ లో ఏ మసాలాలు దొరుకుతాయి..?

ఈ కొచ్చి స్పైస్ మార్కెట్ లో నల్ల మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ,జాపత్రి, స్టార్ అనీసా, ఎండు మిర్చి, అల్లం, పసుపు, జీలకర్ర, సోంపు లాంటివన్నీ లభిస్తాయి. ఇక్కడ మనకు తక్కువ ధరకు మసాలాలు లభిస్తాయి. అయితే.. మనం హోల్ సేల్ మార్కెట్ లో లేదా నేరుగా వ్యాపారుల దగ్గర కొనుగోలు చేస్తే మీకు మంచి రేటు కి లభిస్తాయి.

Related Articles

Related image1
Coffee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. ఎలా తయారుచేస్తారో తెలిస్తే..మళ్లీ కాఫీ తాగరు..!
Related image2
Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!
33
ఇక్కడ మనకు మసాలాలు తక్కువ ధరకే ఎందుకు దొరుకుతాయి..?
Image Credit : stockPhoto

ఇక్కడ మనకు మసాలాలు తక్కువ ధరకే ఎందుకు దొరుకుతాయి..?

ఈ కొచ్చి మార్కెట్ లో మనకు మసాలాలు తక్కువ ధరకే దొరకడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ మసాలా తోటలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఈ మసాలాలు అమ్మడానికి మధ్యవర్తులు తక్కువగా ఉంటారు. ఇక్కడ వ్యాపారం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా ఇక్కడి నుంచే ఎగుమతులు చేస్తూ ఉంటారు. అందుకే.. మనకు తక్కువ ధరకే లభిస్తాయి. అయితే, కనిపించిన మొదటి దుకాణంలోనే కొనేయకూడదు. రెండు, మూడు షాపులు తనిఖీ చేసి ఆ తర్వాత ఎక్కడ తక్కువకు లభిస్తే అక్కడ కొనుక్కోవడం మంచిది. సీజన్ బట్టి, ధరలు కూడా మారుతూ ఉంటాయి. ఇక్కడ.. ధర తక్కువకు లభించినా.. క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. మీకు చాలా ప్యూర్ గా లభిస్తాయి. ఈ కొచ్చి మార్కెట్ కు వచ్చే చాలా మసాలాలు కేరళలోని ఇడుక్కీ, వయనాడ్, తెక్కడి వంటి ప్రాంతాల నుంచి వస్తాయి. ఈసారి కేరళ వెళ్లినప్పుడు.. ఈ స్పైస్ మార్కెట్ కి వెళ్లడం మర్చిపోకండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Coffee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. ఎలా తయారుచేస్తారో తెలిస్తే..మళ్లీ కాఫీ తాగరు..!
Recommended image2
Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved