Gold bangles: ఎంత చూసినా తనివి తీరని.. డిజైనర్ గోల్డ్ బ్యాంగిల్స్
life Jul 30 2026
Author: ramya Sridhar Image Credits:Pinterest
Telugu
గోల్డ్ కడా బ్యాంగిల్స్..
ఈ గాజులు.. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. చేతికి వేసుకున్నా అందంగా కనపడతాయి. ఇలాంటి బ్యాంగిల్స్ డైలీవేర్ కి కూడా వేసుకోవచ్చు.
Image credits: Gemini AI
Telugu
కుందన్ బ్యాంగిల్స్..
పార్టీలు, పండగళ వేళ ఇలాంటి కుందన్ బ్యాంగిల్స్ ట్రై చేయవచ్చు. చేతికి సింగిల్ బ్యాంగిల్ గా వేసుకోవచ్చు. లేదంటే… మట్టి గాజులతో కలిపి కూడా ట్రై చేయవచ్చు. చేతులకు చాలా అందాన్ని ఇస్తాయి.
Image credits: tarathi jewels
Telugu
లక్ష్మీ బ్యాంగిల్స్...
ఈ బంగాారు గాజులు చాలా స్టైలిష్ గా ఉంటాయి. లక్ష్మీదేవి రూపుతో… ఏడీ స్టోన్స్ కాంబినేషన్ లో ఇవి చాలా అందంగా కనపడతాయి. పార్టీలకు ఇలాంటివి వేసుకోవచ్చు.
Image credits: tarathi jewels
Telugu
ఏడీ స్టోన్ బ్యాంగిల్స్...
ఈ బ్యాంగిల్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. ఈ బ్యాంగిల్స్ పూర్తిగా బంగారం కాకుండా.. ఏడీ స్టోన్స్ తో నిండి ఉంటాయి. పార్టీల సమయంలో వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.
Image credits: tarathi jewels
Telugu
లక్ష్మీ కాసుతో కుందన్ బ్యాంగిల్స్..
ఈ బ్యాంగిల్స్ మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. లక్ష్మీదేవి తో పాటు.. కుందన్స్ తో డిజైన్ చేసి ఉంటాయి. వీటిని ట్రెడిషనల్ దుస్తులతో పెయిర్ చేయవచ్చు.
Image credits: tarathi jewels
Telugu
కాసు బ్యాంగిల్స్...
కాసులతో డిజైన్ చేసిన గాజులు ఇవి. గాజు మొత్తం లక్ష్మీదేవి కాసులతో నిండి ఉంటుంది. పూజలకు ఇలాంటి గాజులు బాగుంటాయి.