MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Leftover Dal Recipe: పప్పు మిగిలిపోయిందా? ఇలా మసాలా పూరీ చేస్తే చాలా టేస్టీ ఉంటుంది

Leftover Dal Recipe: పప్పు మిగిలిపోయిందా? ఇలా మసాలా పూరీ చేస్తే చాలా టేస్టీ ఉంటుంది

Leftover Dal Recipe: చాలా ఇళ్లలో పప్పు వండాక కొంత మిగిలిపోవడం సహజం. దాన్ని పారేయకుండా దానితో టేస్టీ పూరీ చేయవచ్చు. ఈ రెసిపీ చాలా సులువు. ఇది పిల్లలు, పెద్దలకు కూడా నచ్చుతుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 03 2026, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మిగిలిపోయిన పప్పు రెసిపీ
Image Credit : Getty

మిగిలిపోయిన పప్పు రెసిపీ

రాత్రి భోజనం అయ్యాక వండిన పప్పు మిగిలిపోతూ ఉంటుంది.  దాన్ని మరుసటి రోజు ఉదయం టేస్టీ పూరీ వండుకోవచ్చు.  దీన్ని వండుకోవడం చాలా సులువు. దీన్ని ఎలా వండాలో ఇక్కడ ఇచ్చాము.

మిగిలిపోయిన వండిన పప్పు - ఒక పప్పు 

గోధుమ పిండి - రెండు కప్పులు  

రవ్వ - రెండు స్పూన్లు  

శనగపిండి - రెండు స్పూన్లు  

వాము - అర స్పూను  

కారం - అర స్పూను 

పసుపు - పావు స్పూను  

గరం మసాలా - అరస్పూను 

తరిగిన కొత్తిమీర - గుప్పెడు 

ఉప్పు - రుచికి సరిపడా 

నూనె - సరిపడినంత

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పిండి కలిపే విధానం
Image Credit : Getty

పిండి కలిపే విధానం

ఒక గిన్నెలో గోధుమ పిండి, రవ్వ, శనగపిండిని వేసి బాగా కలపాలి. తర్వాత అన్ని మసాలాలు, కొత్తిమీర తరుగు,  రెండు స్పూన్ల నూనె వేసి కలపాలి. ఇప్పుడు మిగిలిపోయిన వండిన పప్పును కూడా వేసి కొద్దికొద్దిగా వేస్తూ గట్టి పిండిలా కలపాలి. పిండిపై కొంచెం నూనె రాసి మూతపెట్టి 10-15 నిమిషాలు పక్కన పెట్టండి. దీనివల్ల రవ్వ బాగా నాని, పూరీలు మరింత కరకరలాడేలా వస్తాయి.

Related Articles

Related image1
Last Indian Railway Station: మనదేశ చిట్టచివరి రైల్వే స్టేషన్ ఇదే.. ఇక్కడ నుంచి వేరే దేశం మొదలవుతుంది
Related image2
Bangalore Rent: 1BHKకి లక్షన్నర డిపాజిట్ అడిగిన ఓనర్.. బెంగళూరు టెకీ ఏం చేశాడంటే
33
పూరీలు వేయించండి
Image Credit : Getty

పూరీలు వేయించండి

నానబెట్టిన పిండిని చిన్న ఉండలుగా చేసి, పూరీల్లా ఒత్తుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి, ఈ పూరీలను రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఈ పూరీని ఏ కూరతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
పిల్లల్ని కంటే చాలు.. లక్షాధికారి కావచ్చు.. ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
Recommended image2
మీ కాళ్లపై నీలి సిరలు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదంగా మారుతుంది
Recommended image3
Chopping Board: కూరగాయలు కట్ చేయడానికి ఏ చాపింగ్ బోర్డు వాడుతున్నారు? స్టీల్, వుడ్ రెండిటిలో ఏది బెస్ట్?
Related Stories
Recommended image1
Last Indian Railway Station: మనదేశ చిట్టచివరి రైల్వే స్టేషన్ ఇదే.. ఇక్కడ నుంచి వేరే దేశం మొదలవుతుంది
Recommended image2
Bangalore Rent: 1BHKకి లక్షన్నర డిపాజిట్ అడిగిన ఓనర్.. బెంగళూరు టెకీ ఏం చేశాడంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved