MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Raw Mango: వేసవిలో ఇలా పచ్చిమామిడి జ్యూస్ తాగారంటే ఎంత చలువో, వేడి చేయదు

Raw Mango: వేసవిలో ఇలా పచ్చిమామిడి జ్యూస్ తాగారంటే ఎంత చలువో, వేడి చేయదు

Raw Mango: వేసవి కాలంలో పచ్చిమామిడి అధికంగా దొరుకుతుంది. దీంతో మామిడికాయలు జ్యూస్ చేసుకుని తాగితే వడదెబ్బ తగిలే అవకాశాలు చాలా తక్కువ.దీన్ని చాలా చోట్ల ఆమ్ పన్నా అని పిలుచుకుంటారు. ఇంట్లో చాలా సులువుగా దీన్ని తయారు చేసుకోవచ్చు. 

1 Min read
Author : Haritha Chappa
Published : May 10 2026, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వేసవిలో మ్యాంగో జ్యూస్
Image Credit : chat gpt

వేసవిలో మ్యాంగో జ్యూస్

వేసవిలో చల్లని పానీయాలు తాగితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ముఖ్యంగా పచ్చి మామిడితో చేసే ఆమ్ పన్నా తాగితే శరీరం పై సానుకూల ప్రభావాలు కనిపిస్తాయి. ఈ మామిడి పన్నాలో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆమ్ పన్నాతో ఆరోగ్యం
Image Credit : Getty

ఆమ్ పన్నాతో ఆరోగ్యం

ఈ మామిడి జ్యూస్‌ను ఆమ్ పన్నా అని పిలుచుకుంటారు. దీన్ని తాగితే శరీరం తక్షణమే చల్లగా మారుతుంది. మండే ఎండల్లో కూడా వడదెబ్బ తగిలే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. శరీరంలోని హైడ్రేషన్ సమస్య కూడా రాకుండా ఉంటుంది. అందుకే మీ ఆహారంలో ఆమ్ పన్నా ఉండేలా చూసుకోండి. ఆమ్ పన్నాలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడే వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

Related Articles

Related image1
Panchaka kalam: రోగపంచక కాలం మొదలు.. ఈ 3 రాశుల వారు అయిదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి
Related image2
Belly fat: గోరువెచ్చటి నీటిలో ఈ పొడిని కలుపుకున్నారంటే వేలాడుతున్న పొట్ట కొవ్వు కరిగిపోతుంది
33
ఆమ్ పన్నా ఇలా తయారుచేయండి
Image Credit : Getty

ఆమ్ పన్నా ఇలా తయారుచేయండి

దీన్ని తయారు చేయడం చాలా సులువు. మామిడికాయ ముక్కలు, బెల్లం, పుదీనా ఆకులు, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, మిరియాల పొడి దీనికి అవసరం. ఇప్పుడు మామిడి కాయలను కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఉడికించిన మామిడిపై తొక్కను తీసేసి చేతితోనే మెత్తగా మెదుపుకోవాలి. ఆ మామిడి గుజ్జు, బెల్లం పుదీనా ఆకులు, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, మిరియాల పొడి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇది రెండు వారాల వరకు ఉంటుంది. మీకు తాగాలనిపించినప్పుడల్లా ఈ మిశ్రమాన్ని మూడు స్పూనులు గ్లాసులో వేసుకుని చల్లని నీరు కలుపుకుని తాగితే సరిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Panchaka kalam: రోగపంచక కాలం మొదలు.. ఈ 3 రాశుల వారు అయిదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి
Recommended image2
Belly fat: గోరువెచ్చటి నీటిలో ఈ పొడిని కలుపుకున్నారంటే వేలాడుతున్న పొట్ట కొవ్వు కరిగిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved