MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Goa Food: గోవా వెళ్తే ఈ రెస్టారెంట్లలో తినకుండా రాకండి.. అంత టేస్టీ, పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ

Goa Food: గోవా వెళ్తే ఈ రెస్టారెంట్లలో తినకుండా రాకండి.. అంత టేస్టీ, పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ

Goa Food: గోవాకు వెళుతున్నారా? అయితే సముద్రం ఒడ్డున రొమాంటిక్‌గా డిన్నర్ చేయకుండా రాకండి.  సౌత్ గోవాలో మంచి రుచికరమైన ఆహారాన్ని కేవలం తక్కువ ధరలో ఇచ్చే రెస్టారెంట్లు కొన్ని ఉన్నాయి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : May 31 2026, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్రీటాప్ తవా, అగోండా
Image Credit : newsable

ట్రీటాప్ తవా, అగోండా

అందమైన సముద్రాన్ని చూస్తూ ఇష్టమైన ఆహారాన్ని ప్రశాంతంగా భోజనం తినాలంటే ఈ రెస్టారెంట్ సూపర్ ఆప్షన్. రకరకాల సముద్రపు ఆహారాలు, కాక్‌టెయిల్‌లకు ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్. అందులోనూ బడ్జెట్ ధరలోనే ఇవి దొరుకుతాయి.  అందమైన సూర్యాస్తమయాన్ని చూస్తూ రుచికరమైన ఫుడ్ తింటే ఆ కిక్కే వేరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెంటగాన్, మజోర్డా
Image Credit : newsable

పెంటగాన్, మజోర్డా

ఈ రెస్టారెంట్లో తక్కువ ధరలోనే టేస్టీ ఫుడ్ దొరుకుతుంది. మీరు అతి తక్కువ డబ్బులకే మంచి ఫుడ్ కావాలంటే ఇక్కడ తినేందుకు ప్రయత్నించండి. రుచికరమైన గోవా, ఇండియన్, సీఫుడ్ వంటకాలను ఇక్కడ వండి వడ్డిస్తారు. కుటుంబంతో కలిసి భోజనం చేసేందుకు కూడా ఇది బెస్ట్ ప్లేస్.

Related Articles

Related image1
Dosa Batter: పిండి పులియబెట్టాల్సిన అవసరం లేకుండా 30 నిమిషాల్లో దోశ పిండి రెడీ
Related image2
Dishwasher: గిన్నెలు తోమేందుకు తక్కువ ధరలో చిన్న డిష్ వాషర్.. ఇది కిచెన్ ప్లాట్‌ఫారంపై పట్టేస్తుంది
35
కావటినా బై అవినాష్ మార్టిన్స్, బెనౌలిమ్
Image Credit : newsable

కావటినా బై అవినాష్ మార్టిన్స్, బెనౌలిమ్

గోవా రుచులను టేస్ట్ చూడాలంటే కావటినా మీకు బెస్ట్  అనుభూతిని ఇస్తుంది. చెఫ్ అవినాష్ మార్టిన్స్.. స్థానిక రుచులు చక్కగా వండి వడ్డిస్తారు. అలాగే అతని ఆధునిక వంట పద్ధతులు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఫుడ్ లవర్స్‌కు కచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్ ఇది.

45
ది రెడ్ జింజర్, కోల్వా
Image Credit : newsable

ది రెడ్ జింజర్, కోల్వా

సౌత్ గోవాలోని  ఉన్న ఓ లగ్జరీ రిసార్ట్‌లో ఉన్న రెస్టారెంట్ ఇది. ఆసియన్ వంటకాలను ఆస్వాదించడానికి ఈ రెస్టారెంట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సుషీ నుంచి థాయ్ కారీల వరకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ది రెడ్ జింజర్‌లోని అందమైన ఇంటీరియర్స్ మంచి అనుభూతిని ఇస్తుంది.

55
ది ఫిషర్‌మన్స్ వార్ఫ్, కావెలోసిమ్
Image Credit : newsable

ది ఫిషర్‌మన్స్ వార్ఫ్, కావెలోసిమ్

 సీఫుడ్ వంటకాలకు గోవా కేరాఫ్ అడ్రెస్. ఈ రెస్టారెంట్ అద్భుతమైన సముద్రపు వ్యూని అందిస్తుంది. సూర్యాస్తమయాన్ని చూస్తూ ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ దొరికే పీతలు కూర, చేపల కూర, అన్నం చాలామందికి ఫేవరెట్.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Coconut: కొబ్బ‌రికాయ‌లోకి నీరు ఎలా వ‌స్తుంది.? అంత తియ్య‌గా ఎందుకుంటాయి
Recommended image2
Dishwasher: గిన్నెలు తోమేందుకు తక్కువ ధరలో చిన్న డిష్ వాషర్.. ఇది కిచెన్ ప్లాట్‌ఫారంపై పట్టేస్తుంది
Recommended image3
Fashion: పార్టీలకు తమన్నాలా ఇలాంటి డ్రెస్సులు వేస్తే అదరహో
Related Stories
Recommended image1
Dosa Batter: పిండి పులియబెట్టాల్సిన అవసరం లేకుండా 30 నిమిషాల్లో దోశ పిండి రెడీ
Recommended image2
Dishwasher: గిన్నెలు తోమేందుకు తక్కువ ధరలో చిన్న డిష్ వాషర్.. ఇది కిచెన్ ప్లాట్‌ఫారంపై పట్టేస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved