MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Dishwasher: గిన్నెలు తోమేందుకు తక్కువ ధరలో చిన్న డిష్ వాషర్.. ఇది కిచెన్ ప్లాట్‌ఫారంపై పట్టేస్తుంది

Dishwasher: గిన్నెలు తోమేందుకు తక్కువ ధరలో చిన్న డిష్ వాషర్.. ఇది కిచెన్ ప్లాట్‌ఫారంపై పట్టేస్తుంది

Dishwasher: రోజూ గిన్నెలు తోమలేక విసిగిపోతున్నారా? మీ వంటగదిలోనే ఇమిడిపోయే కౌంటర్‌టాప్ డిష్‌వాషర్ ఇది. తక్కువ ధరకే ఇది వచ్చేస్తుంది. ఇది గిన్నెలను శుభ్రంగా తోమేస్తుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : May 31 2026, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కౌంటర్‌టాప్ డిష్ వాషర్
Image Credit : x

కౌంటర్‌టాప్ డిష్ వాషర్

ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ డిష్ వాషర్ అద్భుతంగా ఉంటుంది. Midea కంపెనీ బడ్జెట్ ధరలో కౌంటర్‌టాప్ డిష్‌వాషర్‌ను తీసుకొచ్చింది. ఇందులో ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు, స్పూన్లు ఒకేసారి శుభ్రం చేయొచ్చు. చిన్న, మధ్య తరగతి కుటుంబాలకు ఇది అందుబాటు ధరలో ఉంటుంది. ఇందులో పెట్టిన గిన్నెలను ఆరుసార్లు నీటితో శుభ్రం చేస్తుంది. గిన్నెలపై ఉన్న మురికిని బట్టి మనకు నచ్చిన మోడ్‌ను ఎంచుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ధర ఎంత?
Image Credit : Amazon

ధర ఎంత?

ఈ డిష్ వాషర్లో 'ఇంటెన్సివ్ వాష్' అనే ఫీచర్ ఉంది. ఇది నూనె, మసాలా మరకలను, ఎండిపోయిన ఆహారపు మరకలను సులభంగా తొలగించేందుకు వాడాలి. చేతులతో గిన్నెలు తోమడం కంటే ఈ డిష్‌వాషర్ తక్కువ నీటినే వాడుకుంటుంది.  Midea డిష్‌వాషర్ అమెజాన్‌లో 49% తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం దీని ధర రూ.14,990. 

Related Articles

Related image1
Dosa Batter: పిండి పులియబెట్టాల్సిన అవసరం లేకుండా 30 నిమిషాల్లో దోశ పిండి రెడీ
Related image2
Sofa Cleaning: సోఫా పాతగా మారి మురికి పట్టిందా? ఈ పదార్థాలతో క్లీన్ చేస్తే కొత్తదిలా మెరిసిపోతుంది
33
పెద్దగా శబ్ధం రాదు
Image Credit : Amazon

పెద్దగా శబ్ధం రాదు

డిష్ వాషర్ అనగానే తోముతున్నంత సేపు శబ్ధం చేస్తుందని అనకుంటారంతా. కానీ పెద్దగా శబ్దం చేయదు.  ఇది 'కౌంటర్‌టాప్' మోడల్ కాబట్టి, వంటగదిలో కౌంటర్‌పైనే తక్కువ స్థలంలోనే పెట్టుకోవచ్చు. దీనికోసం పెద్దగా స్థలం అవసరం లేదు. ఇందులో సాధారణ గిన్నెల సబ్బు వాడకూడదు. డిష్‌వాషర్ కోసం దొరికే ప్రత్యేక పౌడర్/లిక్విడ్, ఉప్పు, రిన్స్ ఎయిడ్ మాత్రమే వాడాలి. ఇది తక్కువ కరెంట్‌ను వాడుకుంటుంది. గిన్నెలను పూర్తిగా ఆరబెట్టే డ్రైయింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Healthy Diet After 30: వయసు 30 దాటిందా? ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉండటమే మంచిది!
Recommended image2
Home Decor: సెంటు సీసాలు పడేయకండి..ఇలా చేస్తే మీ ఇల్లు రాయల్ లుక్ లో మెరిసిపోతుంది
Recommended image3
Gold Plated Bangles: అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు
Related Stories
Recommended image1
Dosa Batter: పిండి పులియబెట్టాల్సిన అవసరం లేకుండా 30 నిమిషాల్లో దోశ పిండి రెడీ
Recommended image2
Sofa Cleaning: సోఫా పాతగా మారి మురికి పట్టిందా? ఈ పదార్థాలతో క్లీన్ చేస్తే కొత్తదిలా మెరిసిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved