MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Belly fat: గోరువెచ్చటి నీటిలో ఈ పొడిని కలుపుకున్నారంటే వేలాడుతున్న పొట్ట కొవ్వు కరిగిపోతుంది

Belly fat: గోరువెచ్చటి నీటిలో ఈ పొడిని కలుపుకున్నారంటే వేలాడుతున్న పొట్ట కొవ్వు కరిగిపోతుంది

Belly fat: బరువు తగ్గడం కష్టమైన రోజులు ఇవి. అనారోగ్య కరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా ఊబకాయం సమస్యతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే బరువు సులభంగా తగ్గడానికి ఆయుర్వేద నిపుణులు సింపుల్ పద్ధతిని సూచిస్తున్నారు. 

1 Min read
Author : Haritha Chappa
Published : May 10 2026, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బెల్లీ ఫ్యాట్ కరిగించే ఔషధం
Image Credit : Chat gpt

బెల్లీ ఫ్యాట్ కరిగించే ఔషధం

ఎక్కువగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అప్పుడు పొట్ట వదులుగా మారి వేలాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పొట్ట కొవ్వును వదిలించుకోవాలంటే ఆయుర్వేద పద్ధతిని పాటించడంతోపాటు సరైన వ్యాయామం అవసరం. ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం బరువు తగ్గేందుకు గ్లాసు నీటిలో అశ్వగంధ పొడిని కలుపుకొని తాగడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు పరగడుపున తాగితే వేగంగా బరువు తగ్గుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అశ్వగంధతో కొవ్వు మాయం
Image Credit : Getty

అశ్వగంధతో కొవ్వు మాయం

అశ్వగంధ సాధారణంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి నిద్ర కూడా బాగా పట్టేలా చేస్తుంది. అలాగే బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు ఒక్కసారి కార్టిసాల్ హార్లోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. వాటి కారణంగా కూడా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. దీనివల్ల ఆకలి కూడా అధికంగా అనిపిస్తుంది. అశ్వగంధ పొడిని తీసుకోవడం వల్ల కార్టిసాల్ చాలా వరకు నియంత్రణలోకి వస్తుంది. ఒత్తిడిలో అధికంగా తినే అలవాటు తగ్గుతుంది. అశ్వగంధలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. దీనివల్ల శరీరం కూడా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయగలుగుతుంది. అలాగే శరీరంలో పేరుకున్న విషపదార్థాలను కూడా ఇది తొలగించగలదు.

Related Articles

Related image1
Tulsi Plant: తులసి మొక్క పచ్చగా చిగురించాలంటే వారానికి ఒక్కసారి ఈ పొడి చల్లండి చాలు!
Related image2
Panchaka kalam: రోగపంచక కాలం మొదలు.. ఈ 3 రాశుల వారు అయిదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి
33
ఎలా తాగాలి?
Image Credit : Getty

ఎలా తాగాలి?

అశ్వగంధ పొడి అన్ని ఆయుర్వేద మార్కెట్లలో కూడా లభిస్తుంది. ఈ పొడిని తీసుకుని ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ వేసుకోవాలి. రుచికోసం కొద్దిగా తేనె కలుపుకోవాలి. అలా గోరువెచ్చగానే తాగేయాలి. పొడి వాడడం ఇష్టం లేకపోతే ఎండిన అశ్వగంధ వేర్లను తీసుకువచ్చి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయమే ఆ నీటిని మరిగించి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings: 3 గ్రాముల్లోపు అదిరిపోయే లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్
Recommended image2
Beach: ఈ బీచ్ రోజుకి ఒక్కసారైనా మాయమైపోతుంది.. మన దేశంలో ఉన్న ఈ వింత బీచ్ వెనక మిస్టరీ ఇదే..!
Recommended image3
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Related Stories
Recommended image1
Tulsi Plant: తులసి మొక్క పచ్చగా చిగురించాలంటే వారానికి ఒక్కసారి ఈ పొడి చల్లండి చాలు!
Recommended image2
Panchaka kalam: రోగపంచక కాలం మొదలు.. ఈ 3 రాశుల వారు అయిదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved