MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • Weight Loss: ఎండాకాలంలో బరువు తగ్గడం చాలా ఈజీ, కానీ ఈ తప్పులు మాత్రం చేయద్దు

Weight Loss: ఎండాకాలంలో బరువు తగ్గడం చాలా ఈజీ, కానీ ఈ తప్పులు మాత్రం చేయద్దు

ఎండాకాలంలో బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? నిజానికి ఈ సీజన్ లో బరువు తగ్గడం  చాలా ఈజీ. కానీ, మీరు కొన్ని రకాల తప్పులు చేయకపోతేనే బరువు తగ్గగలరు.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 21 2025, 02:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

బరువు తగ్గాలి అనుకునేవారికి ఎండాకాలం బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. ఈ సమయంలో ఎక్కువగా లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవడం తగ్గిస్తాం. ఇది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. అందుకే ఎక్కువ మంది బరువు తగ్గడానికి సమ్మర్ నే సెలక్ట్ చేసుకుంటారు. అయితే.. ఈ సీజన్ లో వెయిట్ తగ్గాలి అంటే కొన్ని రకాల తప్పులు మాత్రం చేయకూడదు. మరి, ఆ తప్పులేంటో చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
weight loss

weight loss


సమ్మర్ లో మనం దాహం చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆ దాహం తీర్చుకోవడానికి వాటర్ తాగడంతోపాటు.. సమ్మర్ డ్రింక్స్ చాలా తాగుతూ ఉంటారు. ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ లు కూడా పండ్ల రసాలే కదా  తాగితే  మంచిదే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ, అవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ప్యాకేజ్డ్  డ్రింక్స్ పై మనకు తెలీకుండానే కేలరీలు, షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక గ్లాసు జ్యూస్ లో 200 నుంచి 300 కేలరీలు ఉండొచ్చు. ప్రతిరోజూ దీనిని తాగడం వల్ల  మీ కేలరీల కౌంట్ పెరిగిపోయి.. మళ్లీ బరువు పెరుగుతారు. కావాలంటే మీరు కొబ్బరి నీళ్లు తాగొచ్చు.

34

తరచుగా ప్రజలు బరువు తగ్గడానికి సలాడ్ తినడానికి ఇష్టపడతారు. అయితే.. సలాడ్ లో మీరు ప్రోటీన్ ని కూడా భాగం చేసుకోకపోతే.. వెంటనే మళ్లీ ఆకలి వేస్తుంది. దీంతో.. మళ్లీ ఏదో ఒకటి తినేస్తాం. దాని వల్ల కూడా బరువు పెరిగిపోతారు. అందుకే.. సలాడ్ తో పాటు ప్రోటీన్ కూడా భాగం చేసుకోవాలి. దీనికి బదులు.. మీరు ఏం తిన్నా సమతుల్య భోజనం తీసుకోవాలి. అప్పుడు ఈజీగా బరువు తగ్గుతారు.

44


సాధారణంగా సమ్మర్ లో తీపి, నూనెలో వేయించిన వేడి వేడి ఆహారాలు తినడానికి ఇష్టపడరు. అలాంటి క్రేవింగ్స్ తక్కువగా ఉంటాయి. దీని బదులు డీటాక్స్ క్రాష్ డైట్స్ తీసుకోవడం ప్రారంభిస్తారు.  అటువంటి డైట్‌లో, ప్రజలు తరచుగా జ్యూస్ లేదా నిమ్మరసం మొదలైనవి తీసుకుంటారు. కానీ అలాంటి డైట్స్ కొవ్వును తగ్గించవు, కానీ కండరాలు ,నీటిని తగ్గిస్తాయి. ఈజీగా బరువు తగ్గినట్లే అనిపిస్తుంది. కానీ.. కొద్ది రోజులకే మళ్లీ బరువు పెరిగిపోతారు. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. హార్మోన్ల సమస్యలు కూడా వస్తాయి.అందుకే.. అలా కాకుండా.. మంచి హెల్దీ డైట్ ని ఎంచుకోవాలి. బరువు తగ్గడం ఆలస్యం అయినా కూడా  ఫలితం బాగుంటుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆరోగ్యం
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved