MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Medicine Usage మందులు వేసుకునేటప్పుడు ఇలా చేస్తే ప్రమాదం!

Medicine Usage మందులు వేసుకునేటప్పుడు ఇలా చేస్తే ప్రమాదం!

అనారోగ్యం బారిన పడిన మనం కోలుకొని మళ్లీ మామూలుగా కావాలంటే వైద్యులు సూచించిన విధంగా మందులు వాడటం తప్పనిసరి. కానీ అవి వేసుకునేటప్పుడు కొందరు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. మీరూ అలాగే ఉంటే వెంటనే పద్ధతి మార్చుకోవాలి. లేదంటే అది ప్రమాదకరంగా మారవచ్చు.

1 Min read
Author : Anuradha B
Published : Apr 08 2025, 08:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సొంత వైద్యం వద్దు

సొంత వైద్యం వద్దు

ప్రతి సమస్యకూ సొంత వైద్యం పనికి రాదు. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా డాక్టర్‌ను సంప్రదించి, ఆయన సూచిన విధంగానే మందులు వాడాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. డాక్టర్లు అయితేనే మీ వయసు, బరువు, మీకున్న గత సమస్యల ఆధారంగా మందులు సూచిస్తారు. ఒకరకమైన మెడిసిన్ అందరికీ ఒకేలా పని చేయదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23

సాధారణంగా డాక్టర్లు భోజనం తర్వాత కొన్నిరకాల మందులు వేసుకొమ్మని చెబుతారు. దాని అర్థం తిన్న వెంటనే వేసుకొమ్మని కాదు.  కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకుంటే మంచిది. కనీసం ఐదు నిమిషాలైన విరామం ఉండాలి. భోజనం చేసిన వెంటనే టాబ్లెట్ వేసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి.

33

కొంతమంది రెండు మూడు టాబ్లెట్లు ఒకేసారి మింగేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఒకటికొకటి రియాక్షన్ అవుతుంటుంది. కొన్నిరకాల మందులు కలిపి వేసుకోవడం వల్ల ఏదీ ప్రభావం చూపించకుండా అవుతుంది. ట్యాబ్లెట్ కి ట్యాబ్లెట్ కి మధ్య ఐదు నిమిషాలైనా విరామం ఉండాలి. 

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved