MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Turmeric: పట్టులాంటి మెరిసే చర్మం కోసం.. పసుపు ఇలా వాడితే.. మొటిమలు, మచ్చలకు చెక్ !

Turmeric: పట్టులాంటి మెరిసే చర్మం కోసం.. పసుపు ఇలా వాడితే.. మొటిమలు, మచ్చలకు చెక్ !

Turmeric Benefits: పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న విషయం తెలిసిందే. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పసుపు అత్యంత కీలకమనే చెప్పాలి. పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మ సంరక్షణలో తోడ్పడుతాయి. పసుపుతో చర్మాన్ని సహజంగా మెరిసేలా చేయవచ్చు. మెరిసే చర్మం కోసం పసుపును ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 Min read
Author : Rajesh K
Published : May 17 2025, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పచ్చి పసుపు ప్రయోజనాలు

పచ్చి పసుపు ప్రయోజనాలు

వేసవికాలంలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఎండలో సన్‌స్క్రీన్ లేకుండా బయటకు వెళ్లలేము. కానీ కొన్నిసార్లు సన్‌స్క్రీన్ వాడినా చర్మానికి నష్టం జరుగుతుంది. దీనివల్ల చర్మం రంగు మారి, దాని మెరుపును కోల్పోవడం, దురద కలుగవచ్చు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
పసుపు కట్ట

పసుపు కట్ట

ఇలాంటి పరిస్థితిలో, ఇంట్లో ఉండే ఉత్తమ పరిష్కార మార్గం పసుపు. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ-అలెర్జీ లక్షణాలు చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి పొందడంలో సహాయపడుతుంది.

Related Articles

Related image1
Long Hair Tips : మీకు పొడవాటి జుట్టు ఉందా? అయితే.. ఈ టిప్స్ ఫాలోకండి
Related image2
Cancer: ఈ సూపర్ ఫుడ్స్ తో క్యాన్సర్‌ను తరిమికొట్టొచ్చు!
36
చర్మానికి పసుపు ఎందుకు?

చర్మానికి పసుపు ఎందుకు?

పసుపులోని కర్కుమిన్.. చర్మ అలెర్జీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మంపై నల్ల మచ్చలను తొలగించడానికి, ఎండ దెబ్బతిన్న చర్మాన్ని రిఫ్రెష్ చేయడానికి, చర్మానికి సహజమైన మెరుపును ఇవ్వడానికి సహాయపడుతుంది.

46
చర్మానికి పసుపు ప్రయోజనాలు

చర్మానికి పసుపు ప్రయోజనాలు

పసుపులోని యాంటీ-అలెర్జీ లక్షణాలు చర్మంపై దద్దుర్లు, దురద, ఎరుపు వంటి వాటిని నయం చేస్తాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, లోపలి నుండి మెరిసేలా చేస్తుంది. అలాగే.. చర్మం త్వరగా జిడ్డుగా, మురికిగా మారకుండా చేస్తుంది. ఇది మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలను తొలగిస్తుంది.

56
చర్మానికి పసుపు ప్రయోజనాలు

చర్మానికి పసుపు ప్రయోజనాలు

- పసుపులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మంపై ఎలాంటి బాక్టీరియా సంక్రమణ రాకుండా కాపాడుతుంది. .

- సూర్యకాంతి కారణంగా చర్మంపై నల్ల మచ్చలు వస్తాయి. ఈ సమస్యను లోపలి నుండి క్రమంగా తగ్గించడానికి, చర్మాన్ని మెరిసేలా ఉంచడానికి పసుపు సహాయపడుతుంది.

- పసుపు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. చర్మంపై ముందస్తు వృద్ధాప్య సంకేతాలు కనిపించకుండా చేస్తుంది.

66
మెరిసే చర్మం కోసం

మెరిసే చర్మం కోసం

ముందుగా ఒక చిన్న పసుపు ముక్కను పొడి చేసుకోండి. దానిని ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించి, ఆపై పొయ్యి ఆపివేసి, ఐదు నిమిషాలు మూతపెట్టండి. తర్వాత దాన్ని వడకట్టి, ఆ నీటిలో నిమ్మరసం, కొద్దిగా మిరియాలు. తేనె కలిపి బాగా కలిపి తాగండి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
మహిళలు
జీవనశైలి
సౌందర్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Related Stories
Recommended image1
Long Hair Tips : మీకు పొడవాటి జుట్టు ఉందా? అయితే.. ఈ టిప్స్ ఫాలోకండి
Recommended image2
Cancer: ఈ సూపర్ ఫుడ్స్ తో క్యాన్సర్‌ను తరిమికొట్టొచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved