అనియంత్రిత కణాల పెరుగుదల వల్ల వచ్చే క్యాన్సర్‌లను నివారించడానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి. ఆ సూపర్ ఫుడ్ ఐటెమ్ మీ కోసం.
తెల్లటి బ్రెడ్, పాస్తాకు బదులుగా తవుడు తీయని ధాన్యాలు తినండి. ఎందుకంటే వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ కు చెక్ పెడుతాయి.
సోడా, చక్కెర పానీయాలకు బదులుగా హెర్బల్ టీ తాగండి.
ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్ బదులు శనగలను తినండి.
పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ప్రతిరోజూ ఒక టీస్పూన్ పసుపు తీసుకోండి.
ప్రోటీన్ అధికంగా ఉండే పుట్టగొడుగులు అలెర్జీ, క్యాన్సర్‌ను నివారిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
రాత్రిపూట చాక్లెట్ తింటే కడుపులో ఇలా అవుతుందా?
High Blood Pressure: ఈ లక్షణాలు ఉంటే హై బీపీ ఉన్నట్లే!
Lungs Health: మీ ఊపిరితిత్తుల ఆరోగ్యంగా కోసం ఈ ఆహారం తప్పనిసరి.
Sleeping On Floor: నేల మీద పడుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే!