MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • Egg Storage: గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా? ఎన్ని రోజులు ఉంటే సేఫ్?

Egg Storage: గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా? ఎన్ని రోజులు ఉంటే సేఫ్?

Egg Storage: ఎండాకాలంలో గుడ్లు బయట ఉంటే త్వరగా పాడైపోతాయి. కొంతమంది ఎక్కువగా తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. అయినా కూడా కుళ్లిపోతుంటాయి. అసలు ఎన్నిరోజులు గుడ్లు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్. ఎలా, ఎక్కడ నిల్వ చేయాలి? 

1 Min read
Author : Nandini Arava
Published : Jun 03 2026, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎలా నిల్వ చేయాలి?
Image Credit : Getty

ఎలా నిల్వ చేయాలి?

గుడ్లు ఆరోగ్యానికి మంచివే. పిల్లలు, జిమ్ చేసేవాళ్లు ఇంట్లో ఉంటే ట్రేలకు ట్రేలు తెచ్చిపెట్టుకుంటారు. అందులోనూ ఈ వేసవిలో అయితే గుడ్లు బయట ఉంటే మాత్రం కచ్చితంగా పాడైపోవడమో, కుళ్లిపోవడమో జరుగుతాయి. అందుకే చాలామంది ఒకేసారి ఎక్కువగా కొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటారు. కానీ వాటిని ఫ్రిజ్‌లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. సరైన చోట పెట్టకపోతే త్వరగా పాడైపోతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫ్రిజ్ డోర్‌లో గుడ్లు పెట్టొద్దు
Image Credit : Pinterest

ఫ్రిజ్ డోర్‌లో గుడ్లు పెట్టొద్దు

ఫ్రిడ్జ్ లో డోర్ దగ్గరే ఎగ్ ట్రే ఉంటుంది. కానీ గుడ్లు అక్కడైతే మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ డోర్ తెరిచిన ప్రతిసారీ బయటి వేడి గాలి మొదట తగిలేది డోర్‌కే. దానివల్ల గుడ్డు పెంకుపై తేమ చేరి బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. గుడ్లు పాడైపోతాయి.

Related Articles

Related image1
Fridge Cleaning: ఫ్రిజ్ ను ఇలా క్లీనింగ్ చేస్తే మళ్లీ మళ్లీ పాడవ్వదు
Related image2
Fish Storage: చేపలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్?
34
ఇలా పెడితే సమస్యలు ఏంటి?
Image Credit : Getty

ఇలా పెడితే సమస్యలు ఏంటి?

ఫ్రిజ్ డోర్ వద్ద ఉష్ణోగ్రత నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ మార్పుల వల్ల సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది గుడ్లు త్వరగా పాడవడానికి కారణమవుతుంది. ఇలా పాడైన గుడ్లు తింటే ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వస్తాయి.

44
గుడ్లు పెట్టడానికి సరైన ప్లేస్..
Image Credit : Getty

గుడ్లు పెట్టడానికి సరైన ప్లేస్..

గుడ్లు ఎక్కువ కాలం తాజాగా, పాడవకుండా ఉండాలంటే వాటిని ఫ్రిజ్‌లోని మధ్య లేదా కింది షెల్ఫ్‌లలో పెట్టాలి. ఆ ప్రదేశాలలో ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా, చల్లగా ఉంటుంది. ఇది గుడ్లు పాడవకుండా ఎక్కువ కాలం ఫ్రెష్‍గా ఉండేలా చేస్తుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Related Stories
Recommended image1
Fridge Cleaning: ఫ్రిజ్ ను ఇలా క్లీనింగ్ చేస్తే మళ్లీ మళ్లీ పాడవ్వదు
Recommended image2
Fish Storage: చేపలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved