MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Foods After Workout వ్యాయామం తర్వాత ఇవి తింటే చేసిందంతా వేస్ట్!

Foods After Workout వ్యాయామం తర్వాత ఇవి తింటే చేసిందంతా వేస్ట్!

వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ దానికీ కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి పాటించకపోతే వర్కవుట్లతో కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ అవుతుంది. అందుకే తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇప్పుడు వర్కౌట్ తర్వాత తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. 

1 Min read
Author : Anuradha B
Published : Apr 03 2025, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వర్కౌట్ తర్వాత తినకూడని ఆహారాలు

వర్కౌట్ తర్వాత తినకూడని ఆహారాలు

మనం ఆరోగ్యంగా ఉంటే ఏ రోగం లేకుండా హాయిగా బతకొచ్చు. అందుకే చాలామంది రోజూ వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకుంటారు. అయితే వ్యాయామం చేసిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తినకూడదని ఎక్సర్‌సైజ్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వర్కౌట్ తర్వాత మాంసాహారం తినొద్దు!

వర్కౌట్ తర్వాత మాంసాహారం తినొద్దు!

బరువు తగ్గడానికి జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేస్తుంటే, వ్యాయామం చేసిన తర్వాత మాంసాహారం తినడం మంచిది కాదని గుర్తుంచుకోండి. వ్యాయామం చేసిన తర్వాత ఆకలిగా ఉంటే వెంటనే చిప్స్, ఫ్రైడ్ రైస్ లాంటి వేయించిన పదార్థాలు తినకండి. ఎందుకంటే వాటిలో నూనె శాతం ఎక్కువ ఉంటుంది.

33
వర్కౌట్ తర్వాత కూల్ డ్రింక్స్ తాగొద్దు!

వర్కౌట్ తర్వాత కూల్ డ్రింక్స్ తాగొద్దు!

వ్యాయామం చేశాక దాహంగా ఉంటే ఎప్పుడూ చల్లటి పానీయాలు తాగకండి. బదులుగా చక్కెర కలపని పండ్ల జ్యూస్‌లు తాగొచ్చు. వ్యాయామం చేసిన వెంటనే జంక్ ఫుడ్ తినడం మానేయాలి. లేదంటే జిమ్‌కి వెళ్లి కష్టపడి వ్యాయామం చేసినా ఫలితం ఉండదు.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved