MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Health
  • Sweating వేసవిలో చెమట సమస్యా?.. ఇలా చేస్తే మటుమాయం!

Sweating వేసవిలో చెమట సమస్యా?.. ఇలా చేస్తే మటుమాయం!

Sweat Problem: వేసవి అనగానే ఉక్కపోతతో పాటు చెమట సమస్య వేధించడం సహజం. అధిక వేడి వల్ల శరీరం నుంచి చెమట ఎక్కువగా వస్తుంది. దీనివల్ల దుర్వాసన వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తూ సమస్య నుంచి బయట పడండి. 

1 Min read
Author : Anuradha B
Published : Apr 23 2025, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గోరు వెచ్చని నీటితో స్నానం

గోరు వెచ్చని నీటితో స్నానం

వేసవిలో అధిక చెమట సమస్యని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, యాంటీ బాక్టీరియల్ సబ్బు వాడటం, వేప నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చెమట దుర్వాసన తగ్గుతుంది. ఎక్కువ నీరు తాగాలి. ధ్యానం, యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వేపతో ఉపశమనం

వేపతో ఉపశమనం

వేప నీటిని చెమట ఎక్కువగా పట్టే చోట రాసుకుంటే బాక్టీరియా, దుర్వాసన తగ్గుతాయి. ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు వేప నీరు వాడటం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. స్నానం చేసే నీళ్లలో రోజూ వేప ఆకులు వేసుకొని నెలరోజులు స్నానం చేయాలి.

34
ఎక్కువ నీరు తాగండి

ఎక్కువ నీరు తాగండి

వేసవిలో ధ్యానం, యోగా వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గి చెమట సమస్య తగ్గుతుంది. శరీరం చల్లగా ఉంటుంది. వేసవిలో ఎక్కువ నీరు తాగితే శరీరం నుంచి అదనపు సోడియం బయటకి వెళ్లిపోతుంది. చెమట సమస్య తగ్గుతుంది.

44
చెమట పట్టే చోటు శుభ్రంగా

చెమట పట్టే చోటు శుభ్రంగా

వేసవిలో చెమట వల్ల బాక్టీరియా, ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చెమట పట్టే చోటు శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. దుర్వాసన రాదు. వేసవిలో లైట్ కలర్, కాటన్ డ్రెస్ వేసుకోవాలి. ఒకే డ్రెస్ రెండు సార్లు వేసుకోకూడదు. లోదుస్తులు శుభ్రంగా ఉంచుకోవాలి. వేసవిలో శరీరం చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఐస్ లేదా చల్లటి నీటితో స్నానం చేయవచ్చు. దీనివల్ల శరీరం చల్లగా, ఫ్రెష్ గా ఉంటుంది.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved