MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Health
  • Cough: పొడి దగ్గుతో ఇబ్బందిపడుతున్నారా? ఇదొక్కటి తీసుకుంటే చాలు

Cough: పొడి దగ్గుతో ఇబ్బందిపడుతున్నారా? ఇదొక్కటి తీసుకుంటే చాలు

Cough: మనకు ఈ సీజన్ లో జామకాయలు చాలా సులభంగా లభిస్తూనే ఉంటాయి. అయితే జామ కాయలు కాకుండా.. జామ ఆకులతో ఈ దగ్గుకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.... 

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 01 2025, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Dry Cough
Image Credit : Getty

Dry Cough

ఈ చలికాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సీసాలకు సీసాలు దగ్గు మందు తాగినా కూడా తగ్గదు. దీని వల్ల రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోలేరు. మీరు కూడా ఇలానే ఇబ్బంది పడుతున్నారా? అయితే... కేవలం ఈ సింపుల్ చిట్కా ఫాలో అయితే చాలు. దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
 పొడి దగ్గు తగ్గించేందుకు జామ ఆకులు ఎలా పని చేస్తాయి..?
Image Credit : Getty

పొడి దగ్గు తగ్గించేందుకు జామ ఆకులు ఎలా పని చేస్తాయి..?

జామ లో ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలు, ఔషధ లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు... శరీర రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు ప్రభావాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు.. ఇందులో ఉండే ఫైటోన్యూట్రియంట్స్ శ్వాసకోసంలో వాపును, ఇన్ ఫెక్షన్ ని నియంత్రిస్తాయి. మైకోలిటిక్ లక్షాలు శవ్వాస నాళాల్లో పేరుకుపోయిన శ్లేష్మాన్ని కరిగించి బయటకు పంపుతాయి. అందువల్ల జామ ఆకులు దగ్గు తీవ్రతను తగ్గించడమే కాకుండా శ్వాస నాళాలను శుభ్రపరుస్తాయి. పొడి దగ్గుతూ బాధ పడుతున్న వారికి ఈ జామ ఆకులు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.

Related Articles

Related image1
Guava: చలికాలంలో బాగా పండిన జామ పండు తింటే ఏమౌతుంది?
Related image2
Cold and Cough: ఈ చిన్న గింజలు ఇలా తీసుకుంటే...జలుబు, దగ్గు పరార్ అవ్వాల్సిందే..!
34
జామ ఆకులను ఎలా తీసుకోవాలి..?
Image Credit : Getty

జామ ఆకులను ఎలా తీసుకోవాలి..?

జామ ఆకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో నమిలితే.. దగ్గు నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. లేదంటే మీరు జామ ఆకుల టీ చేసుకొని తాగినా పర్లేదు. మంచి ఉపశమనం లభిస్తుంది. దీని కోసం.. మీరు 10 జామ ఆకులను తీసుకొని నీటితో శుభ్రం చేయాలి. ఇప్పుడు వీటిని ఒక గ్లాసు నీటిలో వేసి కనీసం 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి తాగితే సరిపోతుంది. రుచి కోసం మీరు ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు.ఈ టీ రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు తాగితే పొడి దగ్గు బాగా తగ్గుతుంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా తాగగలరు, అయితే 5 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి ఒకసారి మాత్రమే ఇవ్వాలి.

44
ఇతర ప్రయోజనాలు...
Image Credit : Getty

ఇతర ప్రయోజనాలు...

ఈ టీ తాగడం వల్ల దగ్గు తగ్గడం మాత్రమే కాదు... గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా హెల్ప్ చేస్తుంది. అందుకే జలుబు ప్రారంభమైన తర్వాత కాకుండా, చలికాలంలో ముందుగానే తీసుకుంటే రక్షణగా పనిచేస్తాయి.

వీళ్లు మాత్రం తాగకూడదు...

జామ ఆకులు ఆరోగ్యానికి మంచివే.. కానీ, గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులు, కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారు. అలర్జీ సమస్య ఉన్నవారు... ఈ జామాకుల టీ తాగకపోవడమే మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Guava: చలికాలంలో బాగా పండిన జామ పండు తింటే ఏమౌతుంది?
Recommended image2
Cold and Cough: ఈ చిన్న గింజలు ఇలా తీసుకుంటే...జలుబు, దగ్గు పరార్ అవ్వాల్సిందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved