నారింజలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి.
ఫైబర్ అధికంగా ఉండే అరటిపండును తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఫైబర్ అధికంగా ఉండే ఆపిల్.. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
'బ్రోమెలైన్' అనే జీర్ణ ఎంజైమ్ పైనాపిల్‌లో ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.
ఫైబర్ అధికంగా ఉండే కివి తినడం వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
పియర్ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
చలికాలంలో నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా?
ఎముకలు బలంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
రోగనిరోధక శక్తి పెరగాలంటే వీటిని రెగ్యులర్ గా తీసుకోవాల్సిందే!
కిడ్నీల ఆరోగ్యం కోసం కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!