MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • Cancer: క‌డుపు నొప్పితో పాటు అల‌స‌టా.? వెంట‌నే అల‌ర్ట్ అవ్వండి.. క్యాన్స‌ర్ కావొచ్చు

Cancer: క‌డుపు నొప్పితో పాటు అల‌స‌టా.? వెంట‌నే అల‌ర్ట్ అవ్వండి.. క్యాన్స‌ర్ కావొచ్చు

Cancer: ఇటీవలి కాలంలో కొలన్ క్యాన్సర్ (పెద్ద పేగు క్యాన్సర్) కేసులు యువతలో పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారిలో వేగంగా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో కొల‌న్ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయంటే.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 08 2026, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కడుపు నొప్పి
Image Credit : Freepik

కడుపు నొప్పి

ఎప్పుడో ఒకసారి కడుపు నొప్పి రావడం సాధారణ విషయం. కానీ ఒకే చోట ఎక్కువ రోజులు నొప్పి కొనసాగితే జాగ్రత్త పడాలి. నిరంతరం కడుపు నొప్పి ఉండటం కొలన్ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. ముఖ్యంగా కొన్ని వారాల పాటు తగ్గకుండా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కారణం లేకుండా బరువు తగ్గడం
Image Credit : Getty

కారణం లేకుండా బరువు తగ్గడం

రెగ్యుల‌ర్‌గా ఆహారం తీసుకున్నా ఉన్న‌ప‌లంగా బరువు తగ్గితే అది హెచ్చరిక సంకేతంగా భావించాలి. క్యాన్సర్ కణాలు శరీర శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తాయి. దీనివల్ల శరీరం బలహీనంగా మారుతుంది. దుస్తులు లూజ్ అయినా, ఎలాంటి కార‌ణంగా లేకుండా బరువు త‌గ్గుతున్నా వెంట‌నే వైద్యుడిని సంప్రదించాలి.

35
ఎప్పుడూ అలసటగా అనిపించడం
Image Credit : Getty

ఎప్పుడూ అలసటగా అనిపించడం

పని ఎక్కువగా ఉండటం వల్ల అలసట రావడం సాధారణం. కానీ విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసట తగ్గకపోతే అది ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. కొలన్ క్యాన్సర్ వల్ల లోపల రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తహీనత వస్తుంది. రక్తహీనత కారణంగా ఎప్పుడూ అలసటగా అనిపించవచ్చు.

45
మల విసర్జనలో మార్పులు
Image Credit : Getty

మల విసర్జనలో మార్పులు

మలంలో రక్తం కనిపించడం ముఖ్యమైన హెచ్చరిక లక్షణం. చాలామంది దీన్ని పైల్స్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఇది ప్రమాదకరం. మలంలో ఎరుపు లేదా నల్లటి రంగులో రక్తం కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. అలాగే మల విసర్జన అలవాట్లలో మార్పులు వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ రోజుల పాటు మలబద్ధకం, తరచూ విరేచనాలు, మల విస‌ర్జ‌న్ పూర్తిగా కాలేదనే భావన క‌ల‌గ‌డం వంటి లక్షణాలు కొన్ని వారాల పాటు కొనసాగితే పరీక్షలు అవసరం. పేగుల్లో ఏర్పడే గడ్డలు మల ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు.

55
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Image Credit : X

డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

పై లక్షణాల్లో ఏదైనా ఎక్కువ రోజులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. శరీరం ఇచ్చే సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం. ప్రారంభ దశలో గుర్తిస్తే కొలన్ క్యాన్సర్‌ను సమర్థంగా నియంత్రించవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Snakes: స‌మ్మ‌ర్‌లో ఇళ్ల‌లోకి పాములు ఎందుకొస్తాయి.? రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved