క్యారెట్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.
క్యారెట్ లోని బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు ముడతలు, మొటిమలను తగ్గిస్తాయి. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడతాయి.
క్యారెట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది.
క్యారెట్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
Menstrual Health: పీరియడ్స్‌లో మలబద్ధకమా? ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం
Soaked Almonds: రోజూ గుప్పెడు నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?
Orange Benefits: రోజుకో ఆరెంజ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Weight Loss Drinks: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు!