రోజూ వేర్వేరు సమయాల్లో నిద్ర పోవడం, లేవడం వల్ల స్లీప్ సైకిల్ దెబ్బతింటుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకొని, ఒకే సమయానికి లేవడం మంచిది.
బెడ్ రూంలో ఎక్కువ వెలుతురు, శబ్దాలు లేదా వేడి ఉన్నా సరిగ్గా నిద్రపట్టదు. గది ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
అధిక ఒత్తిడి కూడా నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
Carrot Benefits: రోజుకో క్యారెట్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Menstrual Health: పీరియడ్స్‌లో మలబద్ధకమా? ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం
Soaked Almonds: రోజూ గుప్పెడు నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?
Orange Benefits: రోజుకో ఆరెంజ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?