MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • Improve Memory power: మెమరీ పవర్ పెరగాలంటే.. ఈ పవర్ ఫుల్ చిట్కాలను పాటించండి!

Improve Memory power: మెమరీ పవర్ పెరగాలంటే.. ఈ పవర్ ఫుల్ చిట్కాలను పాటించండి!

 Improve Memory power: మతిమరుపుతో బాధ పడుతున్నారా? ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నారా? మీ మెమరీ పవర్ ను మెరుగుపరిచే సులభమైన మార్గాలు గురించి తెలుసుకుందాం.

1 Min read
Author : Rajesh K
Published : May 07 2025, 09:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
జ్ఞాపకశక్తి

జ్ఞాపకశక్తి

వయసు పెరిగే కొద్దీ, మన మెదడు పనితీరు మారుతుంది.  కొన్నిసార్లు ఎంత గుర్తుకు తెచ్చుకున్నా జ్ఞాపకంలోకి రావు. ఇలానే వదిలేస్తే అల్జీమర్స్, డిమెన్షియ వంటి వ్యాధులు వచ్చే అవకాముంది. అలాంటి ప్రమాదంలో పడకుండా మెమరీ పవర్ ను మెరుగుపరిచే సులభమైన మార్గాలివే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఆరోగ్యంపై శ్రద్ధ

ఆరోగ్యంపై శ్రద్ధ

మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యంపై దృష్టి పెడితే, మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి శారీరక ఆరోగ్యం బాగుండేలా చూసుకోండి.

Related Articles

Related image1
Brain: ఈ అలవాట్లు మార్చుకోకపోతే మీ మెదడుకు చాలా డేంజర్
Related image2
Brain Health: పిల్లల బ్రెయిన్ చురుకుగా పనిచేయాలంటే ఈ ఫుడ్స్ ఇవ్వండి!
38
ధూమపానం, మద్యపానానికి దూరం

ధూమపానం, మద్యపానానికి దూరం

ధూమపానం, మద్యపానం మానుకోండి . ధూమపానం, మద్యపానం వల్ల మెదడుకు ఎక్కువ హాని జరుగుతుంది. కాబట్టి వీటిని వీలైనంత వరకు మానుకోండి. 

48
వ్యాయామం

వ్యాయామం

వారానికి మూడు సార్లు వ్యాయామం చేయండి. శారీరక శ్రమ, మెదడు ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉంది. కాబట్టి వారంలో మూడు రోజులు వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా ఉండండి. 
 

58
కాఫీ కి దూరం

కాఫీ కి దూరం

ప్రతి రోజూ తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. అలాగే కాఫీ, టీ తాగడం తగ్గించడం కూడా మంచిది. ఎందుకంటే, నీరు మన శరీరానికి అవసరమైన హైడ్రేషన్ అందించడానికి సహాయపడుతుంది. టీ, కాఫీ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. 

68
సరైన నిద్ర

సరైన నిద్ర

రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టకపోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అందుకే నిద్రకు సమయం కేటాయించండి. ప్రతిరోజూ ఒకే సరైన నిద్రపోవాలి. అలాగే  వారాంతంలో 60 నుండి 90 నిమిషాలు లేదా అదనంగా నిద్రపోండి. ఇది మెదడును చురుగ్గా ఉంచుతుంది. 

 

78

కొత్త వ్యక్తులను కలవడం వల్ల  కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. అలా మీ జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.

88
ఫోన్ కు దూరం

ఫోన్ కు దూరం

ఫోన్ వినియోగం తగ్గించడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. మెదడుకు విశ్రాంతి లభిస్తుంది, తద్వారా మెమరీ పవర్ మెరుగుపడుతుంది. అంతేకాకుండా.. ఫోన్ వల్ల వచ్చే డిస్టర్బెన్సెస్ తగ్గుతుంది. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
మహిళలు
పురుషులు

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Brain: ఈ అలవాట్లు మార్చుకోకపోతే మీ మెదడుకు చాలా డేంజర్
Recommended image2
Brain Health: పిల్లల బ్రెయిన్ చురుకుగా పనిచేయాలంటే ఈ ఫుడ్స్ ఇవ్వండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved