MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • ఒత్తిడిని ఉఫ్ మని ఊదేయాలా? ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి!

ఒత్తిడిని ఉఫ్ మని ఊదేయాలా? ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి!

విద్యార్థులు, ఉద్యోగులు సహా.. అన్ని రంగాల్లోని వ్యక్తులకు ఈ రోజుల్లో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతోంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే అనేక రోగాల బారిన పడుుతుంటాం. ఈ ఒత్తిడి నివారించి, ఆరోగ్యం పెంచేందుకు ఆయుర్వేదం కొన్ని చిట్కాలు చెబుతోంది.  మూలికలు, నూనెలు, ధ్యానం, యోగా వంటి సహజ నివారణలు ఇస్తుంది.

1 Min read
Author : Anuradha B
Published : Mar 28 2025, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రాచీన వైద్య విధానం

ప్రాచీన వైద్య విధానం

ఆయుర్వేదం ప్రాచీన భారతీయ వైద్య విధానం. వేల ఏళ్లుగా దీనిని ఆచరిస్తున్నారు.  ఆరోగ్యం కోసం ఇందులో సహజసిద్ధమైన పద్ధతులను మాత్రమే వాడుతుంటారు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే చాలామంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆయుర్వేదం వైపు చూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కొన్ని ఆయుర్వేద మూలికలు, నూనెలు, ధ్యానం, ప్రాణాయామం, యోగా ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి శరీరం, మనస్సు, ఆత్మను బ్యాలెన్స్ చేస్తాయి. అందుకే ఆయుర్వేదం బాగా ఉపయోగపడుతుంది.

35

కొన్ని ఆయుర్వేద చిట్కాలు తెలుసుకుంటే, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.

తెల్ల ముస్లి ఒత్తిడిని తగ్గించి శక్తిని పెంచుతుంది. దీన్ని పొడిలా కూడా తీసుకోవచ్చు. తులసి ఆకులు ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతనిస్తాయి. తులసి టీ తాగొచ్చు.

45

ఆవనూనె ఒత్తిడిని తగ్గిస్తుంది. దీన్ని నాభిలో వేసి మసాజ్ చేసుకోవచ్చు. యోగా, ప్రాణాయామం ఒత్తిడిని తగ్గిస్తాయి. యోగాలో చాలా ఆసనాలు ఉన్నాయి. ముందు తేలికైనవి ప్రయత్నించి, క్లిష్టమైన వాటిని క్రమంగా ఎంచుకోవచ్చు.

55

జటామాన్సి ప్రశాంతతనిచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. దీన్ని పొడి చేసి వేడి నీటితో తాగొచ్చు.

బ్రాహ్మి మనస్సును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. బ్రాహ్మి టీ తాగొచ్చు. అశ్వగంధ కూడా మంచిదే.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved