MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • మీరు ఆల్కహాల్ తాగుతారా? అర్జెంట్ గా మానకపోతే ఈ వ్యాధి రావడం గ్యారెంటీ: వైద్యుల హెచ్చరిక

మీరు ఆల్కహాల్ తాగుతారా? అర్జెంట్ గా మానకపోతే ఈ వ్యాధి రావడం గ్యారెంటీ: వైద్యుల హెచ్చరిక

మీరు మద్యం తాగుతారా? ఇది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా మానలేకపోతున్నారా? ఈ విషయం తెలిస్తే మానక తప్పదు. ఎందుకంటే ఆల్కహాల్ తాగడం వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 7.5 లక్షల మంది ఓ భయంకరమైన వ్యాధి బారిన పడి మరణిస్తున్నారు. ఆ వ్యాధి ఏంటి? మద్యం మానాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.  

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 16 2025, 10:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజుల్లో చాలా మంది రాత్రి పెగ్ పడకుండా నిద్రపోవడం లేదు. డబ్బు సంపాదించడానికి పడుతున్న ఒత్తిడి అలా ఉంది మరి.. అలాగని ఆల్కహాల్ తాగితే ఆరోగ్యం పాడవకుండా ఉంటుందా? అందుకే ఏటా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సుమారు 7.5 లక్షల మంది ఓ భయంకరమైన వ్యాధి బారిన పడి మరణిస్తున్నారని రీసెర్చ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆ వ్యాధి మరేదో కాదు.. క్యాన్సర్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మద్యం ప్రతి రోజూ తాగే వారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా అతిగా ఆల్కహాల్ తాగే వారు కూడా క్యాన్సర్ సోకి ప్రాణాలు కోల్పోతున్నారని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. 

మద్యం వల్ల ప్రధానంగా ఊపిరితిత్తులు, కాలేయం, నోటి క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్లు వస్తున్నాయని వైద్యులు తెలిపారు.

 

Related Articles

Related image1
పాలు తాగిన తర్వాత ఈ కూరగాయ అస్సలు తినకూడదు!
35

ఇండియాలో క్యాన్సర్ బాధితులు ఎంతమంది?

ఆల్కహాల్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల్లో చనిపోతున్నారు. భారతదేశంలో ఆల్కహాల్ తాగడం వల్ల ఏటా సుమారు 62 వేల మందికి క్యాన్సర్ వస్తోందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. చైనాలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. సుమారు 2.8 లక్షల మంది మద్యం కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.

45

లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ముప్పే..

ఈ కాలంలో మద్యం తాగడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా రాత్రి పూట పడుకొనే ముందు కచ్చితంగా పెగ్ వేసుకోవడం మరింత కామన్ అయిపోయింది. చాలామంది వర్క్ టైమ్ లో కూడా ఆల్కహాల్ తాగి పనిచేస్తున్నారు. దీంతో ఎన్విరాన్మెంట్ కూడా పాడైపోతుంది. అందుకే మద్యం వాడకాన్ని తగ్గించుకోవాలని వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. క్యాన్సర్ ముప్పు నివారించడానికి జీవనశైలి మార్పులు తీసుకురావాలని సూచిస్తున్నారు. 

55

ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

మద్యం వల్ల ప్రాణాలు కూడా పోతుండటంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలకు సూచిస్తోంది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మద్యం తాగడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరింది. 

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
పాలు తాగిన తర్వాత ఈ కూరగాయ అస్సలు తినకూడదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved