పాలు తాగినప్పుడు బెండకాయ తినకూడదు. ఎందుకంటే రెండింటి స్వభావం వేరు. కాబట్టి కలిపి తింటే కడుపుకి హానికరం. నోటి పూత, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు వస్తాయి.
బెండకాయ, పాలు కలిపి తీసుకుంటే మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడతాయి.
బెండకాయ, పాలు రెండింటి స్వభావం వేరు. వీటిని కలిపి తీసుకుంటే జీర్ణక్రియ దెబ్బతిని గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.
పాలు, బెండకాయ కలిపి తీసుకుంటే శరీరంలో ఇనుము పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఐరన్ లోపం కలిగి అనేక సమస్యలు వస్తాయి.
బెండకాయ, పాలు కలిపి తీసుకుంటే చర్మ సంబంధిత అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది.
బెండకాయని పాలతోనే కాదు, ఏ పాల ఉత్పత్తులతోనూ కలిపి తినకూడదు. తినాలనుకుంటే 1-2 గంటల గ్యాప్ ఉండాలి.
పాలతో కాకరకాయ, పనసపండు, ముల్లంగి వంటివి కూడా తినకూడదు. తింటే అవి విషంగా పనిచేస్తాయి.
డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు ఏం తినాలో తెలుసా?
Health: పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
వేసవిలో నీరసం రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే..
Health : ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట..