MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Health
  • Fenugreek Water: 11 రోజులపాటు మెంతుల నీళ్లు తాగితే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!

Fenugreek Water: 11 రోజులపాటు మెంతుల నీళ్లు తాగితే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!

మెంతుల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా 11 రోజుల పాటు వరుసగా ఈ నీళ్లు తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Feb 05 2026, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Fenugreek Water Benefits
Image Credit : Getty

Fenugreek Water Benefits

మెంతులలో కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నిపుణుల ప్రకారం 11 రోజుల పాటు క్రమ తప్పకుండా మెంతుల నీళ్లను తాగితే శరీరంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మెంతుల నీళ్లు జీర్ణ వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. మెంతులలోని ఫైబర్.. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
షుగర్ లెవెల్స్ పై ప్రభావం
Image Credit : Getty

షుగర్ లెవెల్స్ పై ప్రభావం

బ్లెడ్ షుగర్ స్థాయిలపై కూడా మెంతుల నీళ్లు సానుకూల ప్రభావం చూపిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర శోషణను నెమ్మది చేస్తాయి. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా వరుసగా 11 రోజులపాటు మెంతుల నీళ్లు తాగిన చాలామందిలో షుగర్ లెవెల్స్ స్థిరంగా కంట్రోల్లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆల్రెడీ షుగర్ వ్యాధికి మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహా తర్వాత మాత్రమే ఈ డ్రింక్ తాగాలని సూచిస్తున్నారు.

Related Articles

Related image1
Cumin Water: 11 రోజులపాటు ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Related image2
Lemon Water: 7 రోజుల పాటు ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీళ్లు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
36
గుండె ఆరోగ్యానికి..
Image Credit : stockPhoto

గుండె ఆరోగ్యానికి..

కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ మెంతుల నీళ్లు సహాయపడతాయి. ఇందులోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. 11 రోజులు వరుసగా మెంతుల నీళ్లు తాగినవారిలో ఈ మార్పు స్పష్టంగా కనిపించిందని వివరస్తున్నారు.

46
మంట, వాపు తగ్గడానికి
Image Credit : Getty

మంట, వాపు తగ్గడానికి

మెంతుల నీళ్లు.. శరీరంలో మంట, వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతుల్లో సహజంగా ఉండే యాంటీ‑ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణవ్యవస్థను శాంతింపజేసి, గ్యాస్‌, అసిడిటీ వల్ల వచ్చే మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇవి శరీరంలో ఉన్న అదనపు వేడిని తగ్గించి, మూత్రవిసర్జనను మెరుగుపరచడం ద్వారా వాపు తగ్గడానికి తోడ్పడతాయి.

56
తక్షణ శక్తి
Image Credit : Getty

తక్షణ శక్తి

మెంతుల నీళ్లు శరీరానికి సహజమైన శక్తి, హైడ్రేషన్ అందించడంలో సహాయపడతాయి. మెంతులలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించి, అలసటను తగ్గిస్తాయి. అలాగే ఈ నీళ్లు శరీరాన్ని ఉత్తేజితం చేసి, హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడతాయి.

66
గమనిక
Image Credit : Getty

గమనిక

మెంతుల నీళ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. డయాబెటిస్ ఉన్నవారు, ప్రెగ్నెంట్స్,  థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు లేదా ప్రత్యేకమైన మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే మెంతుల నీళ్లను తాగడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Cumin Water: 11 రోజులపాటు ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Recommended image2
Lemon Water: 7 రోజుల పాటు ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీళ్లు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved