ఆరెంజ్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
ఆరెంజ్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖంపై ముడతలు, నల్ల మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.
ఆరెంజ్ లోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఆరెంజ్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.
ఆరెంజ్‌లో ఉండే సిట్రేట్, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆరెంజ్‌లో ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువ. అందుకే ఇవి తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.
Weight Loss Drinks: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు!
Dates Benefits: రోజుకు రెండు ఖర్జూరాలు తింటే కలిగే 7 లాభాలు ఇవే!
Kids Health: పిల్లల మెమరీ పవర్ పెంచే 7 సూపర్ ఫుడ్స్ ఇవే!
Green Apple: గ్రీన్ ఆపిల్ తినడం వల్ల కలిగే 6 లాభాలు ఇవే!