MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Weight Loss: మంతెన చెప్పిన ఈ 30 డేస్ ఛాలెంజ్‍తో ఈజీగా వెయిట్ లాస్

Weight Loss: మంతెన చెప్పిన ఈ 30 డేస్ ఛాలెంజ్‍తో ఈజీగా వెయిట్ లాస్

Weight Loss: చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఉండే అతిపెద్ద సమస్య ఊబకాయం. దీన్ని తగ్గించుకోవడానికి రకరకాలు ట్రై చేస్తారు. అయినా ఫలితం కనిపించదు. అలా కాకుండా స్పీడ్‍గా, ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? 

2 Min read
Author : Nandini Arava
Published : Apr 11 2026, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
30 డేస్ ఛాలెంజ్‍తో వెయిట్ లాస్
Image Credit : gemini

30 డేస్ ఛాలెంజ్‍తో వెయిట్ లాస్

ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధించే అతి పెద్ద సమస్య ఊబకాయం. బరువు తగ్గాలని, ఊబకాయం నుంచి బయటపడాలని చేయని ప్రయత్నాలు ఉండవు. బరువు పెరగడానికి ముఖ్య కారణం...జంక్ తినడం, టైంకు తినకపోవడం, మసాలాలు. అయితే ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా? మంతెన చెప్పిన 30 డేస్ డైట్ పాటిస్తే....నెలరోజుల్లో బరువు తగ్గొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
6 రోజులు హనీ, వాటర్ ఫాస్టింగ్
Image Credit : Getty

6 రోజులు హనీ, వాటర్ ఫాస్టింగ్

నిద్ర లేచిన వెంటనే నీరు తాగేసి కాలకృత్యాలు తీర్చేసుకోండి. ఆ తర్వాత మళ్లీ వ్యాయామం చేసి మరోసారి నీళ్లు తాగేసి మోషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఉదయం 9, 10 కి ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో 2 స్పూన్ల తేనె, నిమ్మరసం కలుపుకుని తాగండి. యాసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్లు నిమ్మరసం స్కిప్ చేయోచ్చు. ఇలా ఒకరోజులో తేనె వాటర్ 6 నుంచి 7 సార్లు తాగండి. మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలి. లేదంటే కొబ్బరి నీళ్లు తాగొచ్చు. ఒకవేళ బయటకు వెళ్లిన వారు హనీ వాటర్ తీసుకెళ్లే అవకాశం లేకపోతే...డైరెక్ట్ గా తేనె తినేసి నీళ్లు తాగేయోచ్చు. 6 రోజులు ఈ ఫాస్టింగ్ చేస్తే 2 నుంచి 3 కిలోలు తగ్గొచ్చు. వెయిట్ లాస్ అవుతూనే ఆరోగ్యంగా ఉండొచ్చు. హనీ వాటర్ ఫాస్టింగ్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని మంతెన చెబుతున్నారు. అంతేకాకుండా 6 రోజులకు మించి అస్సలు చేయొద్దు. 

35
9 రోజులు జ్యూస్ ఫాస్టింగ్
Image Credit : our own

9 రోజులు జ్యూస్ ఫాస్టింగ్

ఉదయం రెండు సార్లు నీళ్లు తాగేశాక..గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ తాగండి. ఎవరి పనులు వాళు చేసుకోవచ్చు. దాంట్లో తెనే కలుపుకోండి, షుగర్ వాడకూడదు. ఫ్రూట్స్ జ్యూస్ కూడా తాగొచ్చు. కానీ తక్కువ ధరలో అయిపోతాయి కాబట్టి వెజిటేబుల్ జ్యూస్ చాలా బెటర్. మళ్లీ 3 గంటల తర్వాత గ్యాప్ తీసుకుని తాగొచ్చు. మధ్యలో చెరుకురసం తాగొచ్చు. రోజుకు 4 సార్లు వెజిటేబుల్ జ్యూస్ తాగాలి. నీళ్లు మాత్రం బత్తాయి, కమలా, దానిమ్మ, చెరకు రూపంలో తీసుకోండి. అంతేకానీ బనానా షేక్, సపోటా షేక్ ఇలాంటివి అసలు తాగొద్దు.

ఈ 9 రోజులు కూడా రాత్రి పూట మాత్రం 9 లోపే జ్యూస్ తాగాలి. ఈ 9 రోజుల్లో 2-3 కేజీలు తగ్గిపోతారు. 

45
మళ్లీ 6 రోజులు ఫ్రూట్స్ ఫాస్టింగ్
Image Credit : pinterest

మళ్లీ 6 రోజులు ఫ్రూట్స్ ఫాస్టింగ్

టిఫిన్, లంచ్, డిన్నర్‍లో ఫ్రూట్స్ తినాలి. ఇది ఎవరికైనా ఈజీగా ఉంటుంది. మీ కడుపుకు సరిపడా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఎక్కడున్నా ఫ్రూట్స్ తినడానికి సులువుగా ఉంటుంది. 

55
మిగతా 9 రోజులు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్
Image Credit : Pinterest

మిగతా 9 రోజులు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్

ఉదయం 10 నీళ్లే తాగాలి. 10 కి జ్యూస్ తాగొచ్చు. 11-12 మధ్య మొలకెత్తిన గింజలు తినండి. దానివల్ల ఎనర్జీ వస్తుంది. ఫ్రూట్స్ తీసుకోండి. సాయంత్రం నాలుగు వరకూ నీళ్లు తాగండి. 5-6 మధ్య డిన్నర్ తీసుకోండి. బాదం పప్పులు, గుమ్మడి గింజలు, నట్స్ తినండి. ఇవి ఉదయం నానబెట్టుకుని సాయంత్రం తినండి. ఇలా 30 డేస్ పాటిస్తే చాలు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Weight Loss: ఇవి రోజూ తింటే బరువు తగ్గడం చాలా ఈజీ
Recommended image2
Weight Loss: ఈ స్పెషల్ టీ తాగితే.. వారం రోజుల్లోనే బరువు తగ్గుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved