MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Weight Loss: ఈ స్పెషల్ టీ తాగితే.. వారం రోజుల్లోనే బరువు తగ్గుతారు..!

Weight Loss: ఈ స్పెషల్ టీ తాగితే.. వారం రోజుల్లోనే బరువు తగ్గుతారు..!

Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా? ఏం చేసినా బరువు తగ్గలేకపోతున్నాం అని ఫీలౌతున్నారా? అయితే, కేవలం ఒక స్పెషల్ టీ తాగడం వల్ల మీ బరువును తగ్గించుకోవచ్చని మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 28 2026, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Weight Loss
Image Credit : AI

Weight Loss

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ బరువు తగ్గించుకోవడానికి చాలా మంది తిండి తినడం మానేస్తారు. మరి కొందరు జిమ్ కి వెళ్లి కష్టపడుతూ ఉంటారు. అయితే.. ఏం చేసినా బరువు మాత్రం తగ్గడం లేదని మీరు ఫీలౌతున్నట్లయితే... ఒక స్పెషల్ టీ తాగితే సరిపోతుంది. ఆ టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

23
బరువు తగ్గడానికి టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
Image Credit : Getty

బరువు తగ్గడానికి టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

ఈ టీ తయారు చేయడానికి మీరు స్పెషల్ గా బయట నుంచి ఏమీ కొనాల్సిన అవసరం లేదు. మన కిచెన్ లో లభించే రెండు పదార్థాలు ఉంటే చాలు. అవే మొదటిది లవంగాలు, రెండోది సోంపు. ఈ రెండూ మన జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, అధిక బరువును కంట్రోల్ చేస్తుంది. ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

లవంగం, సోంపు గింజల టీని ఆయుర్వేద సంప్రదాయంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజూ కేవలం ఒక కప్పు తాగిన తర్వాత, చాలా మంది పొట్ట కొవ్వు తగ్గడం , తేలికగా అనిపించడం గమనిస్తారు. ఇది జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది.

Related Articles

Related image1
Parenting: పిల్లలకు గెలుపు కాదు, ఓటమి పరిచయం చేయాలి... మాధవన్
Related image2
Hair Care: కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే..జుట్టు వేగంగా పెరుగుతుంది..
33
ఈ టీని ఎలా తయారు చేయాలంటే...
Image Credit : our own

ఈ టీని ఎలా తయారు చేయాలంటే...

ఈ టీని తయారు చేయడం కూడా చాలా సులభం. దీని కోసం మీరు ఒక కప్పు నీరు, అర టీ స్పూన్ సోంపు గింజలు, 1 లేదా 2 లవంగాలు, రుచికి తేనె లేదా నిమ్మరసం అవసరం. ఒక పాత్రలో ముందుగా నీటిని మరిగించాలి. అందులో సోంపు, లవంగాలు వేసి కనీసం 5 నుంచి 7 నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ పాత్రపై కాసేపు మూత పెట్టి పక్కన పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత ఆ నీటిని వడకట్టి.. అందులో మీ రుచికి తగినట్లు నిమ్మరసం, తేనె కలిపి తాగితే సరిపోతుంది.

ఎప్పుడు? ఎంత తాగాలి?

ఈ టీ తయారు చేసుకోవడమే కాదు, ఎప్పుడు తాగాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మెరుగైన ఫలితాలు పొందడానికి దీనిని ఉదయం ఖాళీ కడుపుతో సేవించండి, లేదా రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు తీసుకోండి. రోజుకు 1–2 కప్పులు సరిపోతుంది; అంతకంటే ఎక్కువ తాగవద్దు. ప్రతిరోజూ తాగడం వల్ల... వారం రోజుల్లోనే మీరు తేడా క్లియర్ గా చూస్తారు. ఈ టీ తాగుతూనే.. చిన్నపాటి వ్యాయామాలు, లిమిట్ లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Black Beads: 6 గ్రాముల్లో లాంగ్ నల్లపూసల దండ.. ఓ లుక్కేయండి
Recommended image2
Gold Earrings: స్క్వేర్ షేప్ హూప్ ఇయర్ రింగ్స్.. మోడ్రన్ లుక్ మీ సొంతం
Recommended image3
Parenting: పిల్లలకు గెలుపు కాదు, ఓటమి పరిచయం చేయాలి... మాధవన్
Related Stories
Recommended image1
Parenting: పిల్లలకు గెలుపు కాదు, ఓటమి పరిచయం చేయాలి... మాధవన్
Recommended image2
Hair Care: కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే..జుట్టు వేగంగా పెరుగుతుంది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved