Telugu

Weight Loss: ఇవి రోజూ తింటే బరువు తగ్గడం చాలా ఈజీ

Telugu

చియా సీడ్స్...

చియా సీడ్స్ ఆకలిని కంట్రోల్ చేస్తాయి. ఎందుకంటే వీటిలో కరిగే ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు. 

Image credits: Getty
Telugu

బెర్రీ పండ్లు

బెర్రీ పండ్లలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ వంటివి తినొచ్చు.

Image credits: Getty
Telugu

ఓట్స్

ఓట్స్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా మంచిది. ఓట్స్ తింటే కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండి, ఆకలి తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

అరటిపండు

అరటిపండులో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

Image credits: freepik
Telugu

పాలకూర

పాలకూరలో విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. కానీ కేలరీలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి మంచి ఆప్షన్.

Image credits: Getty
Telugu

క్యారెట్

క్యారెట్‌లో విటమిన్ కె, విటమిన్ బి6, మెగ్నీషియం, బీటా కెరోటిన్ అధిక మోతాదులో ఉంటాయి. బీటా కెరోటిన్ అనేది ఒక యాంటీఆక్సిడెంట్. మన శరీరం దీన్ని విటమిన్ ఎగా మార్చుకుంటుంది.

Image credits: Getty

Gold Earrings: 3 గ్రాముల్లో క్యూట్ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్

Black Beads Silver Chain: పిల్లల కోసం వెండి నల్లపూసల చైన్స్

Silver Nose pin: అర గ్రాములో వెండి ముక్కు పుడక, క్యూట్ డిజైన్లు

Chanakya Niti: లైఫ్‌లో ఓడిపోకూడదంటే ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి