రాజధాని కోసం... అమరావతి ప్రజలకు జనసేనాని పవన్ మద్దతు (ఫోటోలు)

First Published 15, Feb 2020, 7:28 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు గత  రెండు  నెలలుగా చేపట్టిన ఉద్యమానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. శనివారం  ఆయన రాజధాని ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. 

అమరావతి మహిళలతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

అమరావతి ప్రాంత మహిళల మధ్యలో కూర్చున్న పవన్ కల్యాణ్

అమరావతి ఉద్యమానికి మద్దతుగా మాట్లాడుతున్న జనసేనాని

పవన్ కల్యాణ్ కు తమ సమస్యను  వివరిస్తున్న అమరావతి మహిళ

మైనారిటీ మహిళ చెబుతున్న విషయాన్ని శ్రద్దగా వింటున్న పవన్

పవన్ కల్యాణ్ కు పండ్లను అందించిన అమరావతి ప్రజలు

మొక్కజొన్న పొత్తును పట్టుకుని పవన్ కల్యాణ్

అమరావతి పరిధిలోని గ్రామంలో ప్రసంగిస్తున్నపవన్ కల్యాణ్

రాజధాని మహిళ చెబుతున్న మాటలను వింటున్న జనసేనాని

అమరావతి ప్రజలకు అబివాదం చేస్తున్న పవన్

అమరావతి ప్రజలకు అబివాదం చేస్తున్న పవన్

అమరావతి రైతుతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ కు తమ సమస్య గురించి చెబుతున్న మహిళా రైతు

రాజధాని గురించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ సభలో జై అమరావతి  నినాదాలతో మహిళలు

అమరావతి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న పవన్

అమరావతికి మద్దతుగా ప్లకార్డులను చేతబట్టిన చిన్నారులు

మొక్కజొన్న పొత్తులను చూపిస్తూ రైతుల బాధల గురించి మాట్లాడుతున్న పవన్

loader