MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Gardening
  • Indoor Plants: మట్టి, ఎరువు అక్కర్లేదు.. మంచి నీటితో పెరిగే మొక్కలు. ఇంటికి కొత్త అందం

Indoor Plants: మట్టి, ఎరువు అక్కర్లేదు.. మంచి నీటితో పెరిగే మొక్కలు. ఇంటికి కొత్త అందం

Indoor Plants: కొన్ని మొక్కలు మట్టి లేకుండా కేవలం నీటిలోనే పెరుగుతాయి. వీటికి పెద్దగా కేర్ కూడా అవసరం లేదు. అంతేకాదు, ఈ మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే డబ్బుకు లోటు ఉండదని కూడా నమ్ముతారు. అలాంటి కొన్ని మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 05 2026, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మట్టి అవసరమే ఉండదు
Image Credit : Asianet News

మట్టి అవసరమే ఉండదు

గార్డెనింగ్ అంటే ఇష్టమున్నవారికి ఎదురయ్యే సమస్యల్లో మట్టి ప్రధానమైంది. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఇది పెద్ద తలనొప్పి. కానీ మట్టి అవసరమే లేకుండా నీటిలో పెరిగే మొక్కలు చాలా ఉన్నాయి. వీటిని పెంచడం చాలా సులువు. పెద్దగా శ్రద్ధ పెట్టాల్సిన పని కూడా లేదు. అంతేకాకుండా ఈ మొక్కలు మీ ఇంటి వాతావరణాన్ని కూడా శుభ్రంగా ఉంచుతాయి. అలాంటి కొన్ని మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జీజీ ప్లాంట్ (ZZ Plant)
Image Credit : Gemini AI

జీజీ ప్లాంట్ (ZZ Plant)

మీ ఇల్లు, ఆఫీసులో పచ్చదనం కోసం ఇది ఒక మంచి ఆప్షన్. దీని ప్రత్యేకత ఏంటంటే, కేవలం ఒక్క ఆకుతోనే కొత్త మొక్కను పెంచొచ్చు. వారానికి 2-3 సార్లు నీళ్లు పోస్తే చాలు. ఆకును నీటిలో పెడితే, వేర్లు రావడానికి సుమారు నెలన్నర నుంచి రెండు నెలలు పడుతుంది.

Related Articles

Related image1
ఇక్క‌డ ఎన్ని అణు బాంబులు ప‌డ్డా ఏం కాదు.. ప్ర‌పంచంలో అత్యంత భ‌ద్ర‌మైన దేశం ఏదో తెలుసా?
Related image2
Avika Gor: కెమెరా ముందే వాంతి చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. అస‌లేం జ‌రిగిందంటే.?
36
3. స్నేక్ ప్లాంట్ (Snake Plant)
Image Credit : Gemini AI

3. స్నేక్ ప్లాంట్ (Snake Plant)

ఇంటిని అందంగా మార్చడానికి స్నేక్ ప్లాంట్ చాలా పాపులర్. దీన్ని నీటిలో నాటితే వేర్లు పెరగడానికి సుమారు రెండు నెలలు పడుతుంది. ఇది రాత్రిపూట కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి, బెడ్‌రూమ్‌లో ఓ గాజు జాడీలో పెట్టి అలంకరించుకోవచ్చు.
46
2. మాన్‌స్టెరా ప్లాంట్ (Monstera)
Image Credit : Gemini AI

2. మాన్‌స్టెరా ప్లాంట్ (Monstera)

మాన్‌స్టెరా మొక్కను కూడా నీటిలో సులభంగా పెంచొచ్చు. మొక్క కొమ్మలను నీటిలో పెట్టిన 3-4 వారాల్లో కొత్త వేర్లు, చిన్న ఆకులు రావడం మొదలవుతాయి. ఫిల్టర్ అయిన వెలుతురు (Filtered light) పడే చోట దీన్ని ఉంచాలి. ఈ మొక్క ఇంట్లోకి స్వచ్ఛమైన గాలిని ఇవ్వడమే కాకుండా, మోడరన్ ఆర్ట్ ఫీలింగ్‌ను ఇస్తుంది.
56
4. సింగోనియమ్ ప్లాంట్ (Syngonium Plant)
Image Credit : Getty

4. సింగోనియమ్ ప్లాంట్ (Syngonium Plant)

సింగోనియమ్ మొక్క తన అందం, గాలిని శుద్ధి చేసే సామర్థ్యంతో నగరాల్లో వేగంగా పాపులర్ అవుతోంది. వాస్తు, ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇది గాలిలోని ఫార్మాల్డిహైడ్ వంటి విష పదార్థాలను తొలగించి, పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. నీటిలో నాటిన కేవలం రెండు వారాల్లోనే దీని కొమ్మలు వేర్లు వేయడం ప్రారంభిస్తాయి.
66
5. మనీ ప్లాంట్ (Money Plant)
Image Credit : gemini

5. మనీ ప్లాంట్ (Money Plant)

మనీ ప్లాంట్ దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. దీని చిన్న కొమ్మను నీళ్ల బాటిల్‌లో పెడితే, 7 నుంచి 10 రోజుల్లోనే కొత్త వేర్లు కనిపిస్తాయి. దీనికి ఎప్పటికప్పుడు నీటిని మారుస్తూ ఉంటే సరిపోతుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
తోటపని

Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Recommended image2
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Recommended image3
Terrace Gardening: ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు
Related Stories
Recommended image1
ఇక్క‌డ ఎన్ని అణు బాంబులు ప‌డ్డా ఏం కాదు.. ప్ర‌పంచంలో అత్యంత భ‌ద్ర‌మైన దేశం ఏదో తెలుసా?
Recommended image2
Avika Gor: కెమెరా ముందే వాంతి చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. అస‌లేం జ‌రిగిందంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved