Telugu

బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు

Telugu

పెటూనియా

పెటూనియా మొక్కలు నర్సరీలో అమ్ముతారు. వాటి రంగు రంగుల పువ్వులు మీ బాల్కనీకి కొత్త అందాన్ని తెస్తాయి. ఈ మొక్కలు వేసవిలో బాగా పెరుగుతాయి.

Image credits: pinterest
Telugu

జెరానియం

జెరానియం పూలు గుండ్రంగా గుత్తులుగా పూస్తాయి. బాల్కనీలో నిండుగా కనిపిస్తాయి. వీటికి లేత ఎండ, రోజూ నీళ్లు అందిస్తే చాలు.

Image credits: instagram
Telugu

బెగోనియా

బాల్కనీలోకి నేరుగా ఎండ రాకపోతే బెగోనియా మొక్కలు ఎంపిక చేసుకోవాలి. తక్కువ కాంతి ఉన్నా కూడా  రంగురంగుల పూలు అందంగా పూస్తాయి.

Image credits: pinterest
Telugu

క్యాలెండ్యులా

క్యాలెండ్యులా పసుపు, నారింజ రంగు పూలు బాల్కనీకి కొత్తందాలను తెస్తాయి. ఈ మొక్క వేగంగా పెరుగుతుంది.

Image credits: instagram
Telugu

ఇంపేషన్స్

ఇంపేషన్స్ మొక్క మీకు నర్సరీలో అమ్ముతారు. తక్కువ ఎండ తగిలినా కూడా ఈ మొక్క బతికేస్తుంది.  దీనికి గులాబీ, ఎరుపు, తెలుపు రంగు పూలు పూస్తాయి. 

Image credits: pinterest
Telugu

ఆంథూరియం

ఆంథూరియం మొక్క ఆకులు కూడా అందంగా ఉంటాయి. ఇవి  గుండె ఆకారంలో ఉండే పూలను పూస్తాయి. ఇంటి లోపల లేదా నీడ ఉండే బాల్కనీలో కూడా పెరుగుతుంది.

Image credits: pinterest

Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి

Money Plant: ఇదొక్క పొడి వేస్తే మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది..!

Garlic: ఈ సింపుల్ టిప్స్ తో వెల్లుల్లిని ఇంట్లోనే ఈజీగా పెంచవచ్చు!

Curry Leaves: ఈ ట్రిక్స్ తో కరివేపాకు మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!