MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • Butter Milk: మజ్జిగ ఎలా తాగాలో తెలుసా? ఇలా తాగితే అమృతం తాగినట్లే..!

Butter Milk: మజ్జిగ ఎలా తాగాలో తెలుసా? ఇలా తాగితే అమృతం తాగినట్లే..!

Butter Milk: ఎండాకాలంలో శరీరం చల్లగా ఉండటానికి ఎక్కువగా మజ్జిగ తాగుతూ ఉంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ మజ్జిగను అసలు ఎలా తాగాలో తెలుసా? ఏ సమయానికి తాగాలో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 03 2026, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మజ్జిగ..
Image Credit : Getty

మజ్జిగ..

ఆయుర్వేదంలో మజ్జిగను భూలోకంలో దొరికే అమృతంగా పరిగణిస్తారు. చాలా మంది ప్రతిరోజూ తమ భోజనంలో పెరుగు ఉండేలా చూసుకుంటారు. కానీ.. పెరుగు కంటే మజ్జిగ మరింత ఎక్కువ మేలు చేస్తుంది. అంతేకాదు.. పెరుగు కంటే లైట్ గా ఉంటుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. మజ్జిగను కొన్ని టిప్స్ ఫాలో అయ్యి తాగితే.. చాలా రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.వాత దోషం, కీళ్ల నొప్పులు ఉన్నవారు..
Image Credit : Getty

1.వాత దోషం, కీళ్ల నొప్పులు ఉన్నవారు..

వాత దోషం ఉన్న వారికి గ్యాస్, కడుపు ఉబ్బరం, కీళ్ల నొప్పులు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు మజ్జిగను మరీ పల్చగా తాగకూడదు. కొంచెం చిక్కగా మజ్జిగ తాగాలి. అందులో కచ్చితంగా ఉప్పు కలుపుకోవాలి. దీనితో పాటు.. వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోవాలి. అంతేకాదు.. వీరు ఫ్రిజ్ లో పెట్టిన చల్లటి మజ్జిగ తాగకూడదు. రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడే తాగాలి.

2.పిత్త దోషం ఉన్నవారు.. ( వేడి, ఎసిడిటీ)..

శరీరంలో వేడి ఎక్కువగా ఉండి, తరచుగా ఎసిడిటీ, కడుపులో మంటతో బాధపడేవారికి పిత్త దోషం ఉన్నట్లు అర్థం. వీరు మజ్జిగను చాలా పల్చగా చేసుకోని తాగాలి. ఇందులో ఉప్పు లేదా కారం మసాలాలు లాంటివి వేయకూడదు. కావాలంటే రుచి కోసం.. పంచదార, పటిక బెల్లం కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వేడి సమస్య తగ్గుతుంది. అయితే.. వీరు పుల్లటి మజ్జిగ మాత్రం అస్సలు తాగకూడదు

Related Articles

Related image1
Spinach: వారంలో ఒక్కరోజు పాలకూర తిన్నా చాలు.. శరీరంలో వచ్చే మార్పులు ఇవే
Related image2
Grey Hair: కలర్స్ తో పనిలేదు.. పెరుగులో ఇది కలిపి రాసినా తెల్ల వెంట్రుకలు మళ్లీ నల్లగా మారతాయి
33
3.కఫ దోషం ఉన్నవారు.. ( జలుబు, మలబద్దకం)..
Image Credit : our own

3.కఫ దోషం ఉన్నవారు.. ( జలుబు, మలబద్దకం)..

శరీరంలో భారంగా ఉండటం, త్వరగా జలుబు చేయడం, కఫం పేరుకుపోవడం వంటి లక్షణాలు ఉన్నవారికి కఫ దోషం ఉన్నట్లు. వీరు పల్చటి మజ్జిగలో మిరియాల పొడి, శొంఠి (ఎండు అల్లం) లేదా నల్ల ఉప్పు కలిపి తీసుకోవాలి. ఇది శరీరంలోని అదనపు కఫాన్ని కరిగిస్తుంది. పంచదార వేసుకున్న మజ్జిగ అస్సలు తాగకూడదు.

మజ్జిగ తాగడానికి గోల్డెన్ రూల్స్...

మజ్జిగ తాగడానికి మధ్యాహ్న సమయం (భోజనం తర్వాత) అత్యంత ఉత్తమమైనది.ఆయుర్వేదం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మజ్జిగ తాగడం వల్ల జలుబు, కఫం పెరిగే అవకాశం ఉంది.ఎప్పుడూ తాజాగా తోడుపెట్టిన పెరుగుతో చేసిన మజ్జిగనే వాడాలి. నిల్వ ఉన్న పుల్లటి మజ్జిగ అందరికీ పడదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Spinach: వారంలో ఒక్కరోజు పాలకూర తిన్నా చాలు.. శరీరంలో వచ్చే మార్పులు ఇవే
Recommended image2
Grey Hair: కలర్స్ తో పనిలేదు.. పెరుగులో ఇది కలిపి రాసినా తెల్ల వెంట్రుకలు మళ్లీ నల్లగా మారతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved