MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • Kitchen Hack: కిచెన్ లో ఈ ఒక్క మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో మీ వంట రెడీ

Kitchen Hack: కిచెన్ లో ఈ ఒక్క మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో మీ వంట రెడీ

Kitchen Hack: ఉదయం లేచింది మొదలు..ఏం వంట చేయాలి? వంట త్వరగా ముగించాలి అనే కంగారు అందరికీ ఉంటుంది. అలా అని గంటలకొద్దీ వంటగదిలోనే గడపాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయితే తక్కువ టైమ్‌లోనే వంట పూర్తి చేసి పనిభారం తగ్గించుకోవచ్చు. 

2 Min read
Author : Nandini Arava
Published : May 26 2026, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉల్లిపాయలు వేగాలంటే ఇలా చేయండి
Image Credit : Getty

ఉల్లిపాయలు వేగాలంటే ఇలా చేయండి

ఉల్లిపాయలు త్వరగా ఫ్రై కావాలంటే చాలామంది ఉప్పు వేసేస్తారు. దానికి ఇంకా ఈజీ ట్రిక్ ఉంది. నూనెలో ఉల్లిపాయలు వేసిన వెంటనే ఒక స్పూన్ నీళ్లు చల్లి మూత పెట్టండి. ఈ ఆవిరికే ఉల్లిపాయలు చాలా త్వరగా మెత్తబడుతూ గోల్డెన్ కలర్‌లోకి మారతాయి. దీంతో గ్యాస్, టైమ్ రెండూ సేవ్ అవుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టమాటాలు మగ్గడానికి టైమ్ పడుతోందా?
Image Credit : Getty

టమాటాలు మగ్గడానికి టైమ్ పడుతోందా?

టమాటాలు త్వరగా మెత్తబడక చాలా టైమ్ తీసుకుంటాయని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అందుకే ముందుగానే టమాటాలను కడిగి ఫ్రీజర్‌లో నిల్వ పెట్టండి. వండే ముందు కొన్ని నిమిషాలు నీళ్లలో వేస్తే తొక్క ఈజీగా ఊడిపోతుంది. తర్వాత టమాటాను నలిపి వేసేస్తే గ్రేవీ త్వరగా చిక్కగా తయారవుతుంది. 

Related Articles

Related image1
Kitchen Hacks: పాత చపాతీ పీటను కడగడానికి మరీ కష్టపడొద్దు..ఇదొక్కటి చాలు నిమిషాల్లో మెరిసిపోతుంది
Related image2
Kitchen Slab: కేవలం రూ.150తోనే మీ కిచెన్‍కు ప్రీమియం లుక్ గ్యారెంటీ..వచ్చినవాళ్లంతా వావ్ అనాల్సిందే
36
ఆకుకూరలకు కత్తిపీట వద్దు!
Image Credit : Getty

ఆకుకూరలకు కత్తిపీట వద్దు!

కొత్తిమీర, పుదీనా, మిగతా ఆకుకూరలను కత్తిపీటపై తరగాలంటే టైం పడుతుంది. అందుకే ఆకుకూరలు కట్ చేసేందుకు ప్రత్యేకంగా కత్తెరలు మార్కెట్లో దొరుకుతాయి. వాటిని వాడితే పని చాలా ఈజీ అవుతుంది. ఆకుకూరలను గుత్తిగా పట్టుకుని నేరుగా కడాయిలోనే కట్ చేయొచ్చు. దీంతో టైమ్ సేవ్ అవ్వడంతో పాటు అదనంగా చాపింగ్ బోర్డులు, కత్తిపీటలు కడగాల్సిన పని కూడా ఉండదు. 

46
గోళ్లు నొప్పెట్టకుండా వెల్లుల్లి పొట్టు!
Image Credit : Getty

గోళ్లు నొప్పెట్టకుండా వెల్లుల్లి పొట్టు!

వంటలో ఎక్కువ సమయం తీసుకునేది వెల్లుల్లి తొక్క తీయడమే. ఇకపై కష్టపడకుండా వెల్లుల్లి రెబ్బలను విడదీసి, గోరువెచ్చని నీటిలో 5 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత చేత్తో తేలికగా నొక్కితే, పొట్టు దానంతట అదే ఊడిపోతుంది. గోళ్లు నొప్పెట్టవు, పని కూడా పూర్తవుతుంది.

56
బంగాళదుంప 5 నిమిషాల్లో ఉడకాలంటే?
Image Credit : Getty

బంగాళదుంప 5 నిమిషాల్లో ఉడకాలంటే?

బంగాళదుంపలు కుక్కర్‌లో ఉడకడానికి 3-4 విజిల్స్ అవసరం. దానికి బదులుగా, దుంపలను కడిగి, ఫోర్క్ స్పూన్‌తో (Fork) అక్కడక్కడా గుచ్చండి. తర్వాత గిన్నెలో నీళ్లు పోసి మైక్రోవేవ్ ఓవెన్‌లో 5 నిమిషాలు పెట్టినా, లేదా కుక్కర్‌లో పెట్టినా, సగం సమయంలోనే మెత్తగా ఉడికిపోతాయి.

66
అల్లం వెల్లుల్లి 'ఐస్ క్యూబ్స్'!
Image Credit : Getty

అల్లం వెల్లుల్లి 'ఐస్ క్యూబ్స్'!

రోజూ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరాలంటే బద్ధకంగా ఉందా? ఒకేసారి ఎక్కువగా నూరి, ఐస్ క్యూబ్ ట్రేలో (Ice Cube Tray) వేసి ఫ్రీజర్‌లో పెట్టండి. గడ్డకట్టాక తీసి ఒక కవర్‌లో వేసి నిల్వ చేసుకోవచ్చు. వంట చేసేటప్పుడు ఒక క్యూబ్ తీసి నూనెలో వేస్తే సరి. ఫ్రెష్‌గా కూడా ఉంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Kitchen Hacks: పాత చపాతీ పీటను కడగడానికి మరీ కష్టపడొద్దు..ఇదొక్కటి చాలు నిమిషాల్లో మెరిసిపోతుంది
Recommended image2
Kitchen Slab: కేవలం రూ.150తోనే మీ కిచెన్‍కు ప్రీమియం లుక్ గ్యారెంటీ..వచ్చినవాళ్లంతా వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved