MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Kitchen Slab: కేవలం రూ.150తోనే మీ కిచెన్‍కు ప్రీమియం లుక్ గ్యారెంటీ..వచ్చినవాళ్లంతా వావ్ అనాల్సిందే

Kitchen Slab: కేవలం రూ.150తోనే మీ కిచెన్‍కు ప్రీమియం లుక్ గ్యారెంటీ..వచ్చినవాళ్లంతా వావ్ అనాల్సిందే

Kitchen Slab: కిచెన్ బండ రోజూ వాడతాం. కూరగాయలు కటింగ్, వంట అన్ని దానిపైనే జరుగుతాయి. నూనె, మసాలాలు, పసుపు పట్టి జిడ్డు అయిపోతుంది. పోనీ ప్రతీసారి కొత్త స్లాబ్ వేయడం కుదరదు. తక్కువ ఖర్చులో స్టైలిష్ వాల్‌పేపర్లతో మీ కిచెన్‌కు మోడ్రన్ లుక్ ఇవ్వొచ్చు.  

2 Min read
Author : Nandini Arava
Published : May 21 2026, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బడ్జెట్‌లో కిచెన్‌కు మోడరన్ లుక్
Image Credit : chatgpt

బడ్జెట్‌లో కిచెన్‌కు మోడరన్ లుక్

కిచెన్ ఎంత అందంగా ఉన్నా.. ఆ స్లాబ్, ఫ్లోర్ పాతగా కనిపిస్తే మొత్తం లుక్ డల్‌గా మారిపోతుంది. రోజూ వాడటం వల్ల నూనె, పసుపు మరకలు పట్టి కిచెన్ జిడ్డుగా కనిపిస్తుంది. అయితే ఎక్కువ ఖర్చు లేకుండానే ఇప్పుడు స్టైలిష్ వాల్‌పేపర్లతో మీ కిచెన్‌కు కొత్త లుక్ ఇవ్వొచ్చు.

కేవలం రూ.150లో లభించే ఈ ఫ్లోర్, కిచెన్ స్లాబ్ వాల్‌పేపర్లు పాత కిచెన్‌ను మోడరన్‌గా మార్చేస్తాయి. ఇవి వాటర్‌ప్రూఫ్ కావడంతో సులభంగా శుభ్రం చేయొచ్చు. అతికించడం కూడా చాలా ఈజీ. క్యాబినెట్స్, ఫ్రిజ్, టేబుల్‌లాంటి వాటిపై వేస్తే ట్రెండీ లుక్ వెంటనే వస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మార్బుల్ ఫినిషింగ్ వేవీ వాల్‌పేపర్
Image Credit : meesho.com

మార్బుల్ ఫినిషింగ్ వేవీ వాల్‌పేపర్

మార్బుల్ స్టైల్‌లో వచ్చే ఈ ట్రెండీ వాల్‌పేపర్లు మీ కిచెన్ స్లాబ్‌కు రిచ్, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. మరకలు పడిపోయి పాతగా కనిపించే బండను చాలా తక్కువ ఖర్చుతోనే స్టైలిష్‌గా మార్చుకోవచ్చు. రూ.150లోపే దొరికే ఈ స్టిక్కర్ వాల్‌పేపర్లను అతికించడం కూడా చాలా ఈజీ. వెనుక ఉన్న ప్రొటెక్షన్ షీట్ తీసి నేరుగా స్లాబ్ లేదా గోడపై ఫిక్స్ చేస్తే సరిపోతుంది. సరిగ్గా అమర్చుకుంటూ అతికిస్తే ఫినిషింగ్ చాలా క్లీన్‍గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Related Articles

Related image1
Kitchen Hacks: పాత చపాతీ పీటను కడగడానికి మరీ కష్టపడొద్దు..ఇదొక్కటి చాలు నిమిషాల్లో మెరిసిపోతుంది
Related image2
Home Cleaning: ఈ చిన్న ట్రిక్‍తో గంటల తరబడి చేసే పని చిటికెలో అయిపోతుంది
36
సీ గ్రీన్ గోల్డ్ మార్బుల్ వాల్‌పేపర్
Image Credit : meesho.com

సీ గ్రీన్ గోల్డ్ మార్బుల్ వాల్‌పేపర్

మీకు లగ్జరీ లుక్ కావాలంటే, సీ గ్రీన్ గోల్డ్ మార్బుల్ వాల్‌పేపర్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది మీ కిచెన్‌కు క్లీన్, ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తుంది. ఇది వాటర్‌ప్రూఫ్. దీనిపై నీళ్లు లేదా పసుపు మరకలు పడవు. అయితే, దీనిపై నేరుగా కత్తితో కూరగాయలు కానీ, మరేవి కాని కట్ చేయకండి. లేకపోతే గీతలు పడి ఆ లుక్‍ను నాశనం చేస్తాయి. 

46
గ్రానైట్ లుక్ వాల్‌పేపర్
Image Credit : meesho.com

గ్రానైట్ లుక్ వాల్‌పేపర్

అచ్చం గ్రానైట్‌లా కనిపించే ఈ వాల్‌పేపర్లు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. తక్కువ ఖర్చుతోనే ఖరీదైన బండ వేయించిన అనుభూతిని ఇస్తాయి. మీరు దీన్ని నలుపు లేదా తెలుపు ప్యాటర్న్‌లలో తీసుకోవచ్చ అప్పుడు ఒక రిచ్, రాయల్ లుక్ తీసుకొచ్చేస్తుంది. చూడటానికి అందంగా ఉంటుంది. ఎప్పుడూ కిచెన్‍లోనే ఉండాలనిపిస్తుంది.

56
టెక్స్‌చర్డ్ వాల్‌పేపర్
Image Credit : meesho.com

టెక్స్‌చర్డ్ వాల్‌పేపర్

మీరు కిచెన్‌కు కొంచెం టెక్స్‌చర్ జోడించాలనుకుంటే, ఈ ప్యాటర్న్ వాల్‌పేపర్‌ను ప్రయత్నించండి. ఇది చిన్న స్థలాన్ని కూడా మరింత ఆకర్షణీయంగా, ఐ-క్యాచింగ్‌గా మారుస్తుంది. దీన్ని ఫ్లోర్‌పైనా, గోడలపైనా రెండింటికీ వాడొచ్చు. ఇది రూ.150 కంటే తక్కువ ధరకే దొరుకుతుంది.

66
సిల్వర్ వాల్‌పేపర్
Image Credit : meesho.com

సిల్వర్ వాల్‌పేపర్

సిల్వర్ వాల్‌పేపర్ కూడా మీ కిచెన్‌కు మంచి ఎస్తటిక్ లుక్ ఇస్తుంది. జామెట్రిక్ ప్యాటర్న్‌లలో మీరు ఇలాంటి వాల్‌పేపర్‌ను ఎంచుకోవచ్చు. ఇది మీ కిచెన్ బండను స్టైలిష్‌గా, ట్రెండీగా మారుస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Kitchen Hacks: పాత చపాతీ పీటను కడగడానికి మరీ కష్టపడొద్దు..ఇదొక్కటి చాలు నిమిషాల్లో మెరిసిపోతుంది
Recommended image2
Home Cleaning: ఈ చిన్న ట్రిక్‍తో గంటల తరబడి చేసే పని చిటికెలో అయిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved