MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Food
  • Maggi: మీ పిల్లలకు మ్యాగీ పెడుతున్నారా? వచ్చే సమస్యలు ఇవే

Maggi: మీ పిల్లలకు మ్యాగీ పెడుతున్నారా? వచ్చే సమస్యలు ఇవే

మ్యాగీని చిన్నా, పెద్ద అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ.. మ్యాగీ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?  

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 22 2025, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఈ రోజుల్లో అందరూ ఇన్ స్టాంట్ ఫుడ్స్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ సేపు కిచెన్ లో ఉండి వంట చేయాలంటే ఓపిక కూడా చాలా మందికి ఉండటం లేదు. అందుకే.. ఇన్ స్టాంట్ ఫుడ్స్ పై మొగ్గుచూపుతున్నారు. అందులోనూ మ్యాగీని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కేవలం ఐదు నిమిషాలు కూడా చేయడానికి పట్టదు.. తినడానికి రుచి ఉండటంతో అందరూ తింటున్నారు. వాళ్లు తినడమే కాకుండా.. పిల్లలకు కూడా పెడుతూ ఉంటారు. కానీ.. అసలు ఈ మ్యాగీీ పిల్లలు, పెద్దలు తినడం మంచిదేనా? దీనిని తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో చూద్దాం..

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

చాలా మంది అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఆకలి వేస్తే.. అప్పుడు మ్యాగీ తింటూ ఉంటారు. కానీ ఇలా తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ మ్యాగీ తినడం వల్ల  ట్రాన్స్ ఫ్యాట్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి, డయాబెటిస్‌కు దారితీస్తుంది. సోడియం, ట్రాన్స్ ఫ్యాట్ పిల్లల్లో రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. పోషకాలు లేకపోవడం వల్ల మానసిక, శారీరక లోపాలు వస్తాయి. దీని వల్ల  పిల్లలు ఊరికూరికే జబ్బుల బారిన పడుతూ ఉంటారు.

 

33

46% సోడియం ఉండటం వల్ల హైపర్‌నాట్రేమియా వస్తుంది. మైదాతో చేయడం వల్ల రెగ్యులర్‌గా తింటే ఆరోగ్యం పాడవడం ఖాయం. పిల్లల్లో ఆరోగయ సమస్యలు రావడమే కాదు,  పిల్లల్లో జీర్ణ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మాగీని రెగ్యులర్‌గా తినడం వల్ల బీపీ పెరిగిపోతుంది. సిట్రిక్ యాసిడ్ వల్ల ఎసిడిటీ, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved