MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Idli Dosa batter: ఎండాకాలం పిండి పులిసిపోతోందా? పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు, ఫ్రెష్ గా ఉంటుంది

Idli Dosa batter: ఎండాకాలం పిండి పులిసిపోతోందా? పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు, ఫ్రెష్ గా ఉంటుంది

Idli Dosa batter: ఎండాకాలంలో దోశ పిండి, ఇడ్లీ పిండి వెంటనే పులిసిపోతుంది. దీని వల్ల వాటి రుచి కూడా మారిపోతుంది. అలా కాకుండా… పిండి రుబ్బుకునేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే… వారమైనా పిండి తాజాగా ఉంటుంది.  

1 Min read
Author : ramya Sridhar
Published : May 15 2026, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇడ్లీ, దోశ పిండి...
Image Credit : instagram

ఇడ్లీ, దోశ పిండి...

ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ అంటే.. మన అందరికీ ముందు గుర్తుకు వచ్చేది ఇడ్లీ, దోశ.  వీటిని తయారు చేయడానికి మనం ఇంట్లోనే పిండిని రుబ్బుకుంటూ ఉంటాం. అయితే.. ఈ ఎండాకాలంలో దోశ, ఇడ్లీ పిండి తొందరగా పులిసిపోతుంది. అలా పులిసిపోతే రుచి పాడైపోతుంది.  అయితే… అలాకాకుండా… ఎక్కువ రోజులు పిండి పాడవ్వకుండా తాజాగా ఉండాలంటే… కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు… వారం పది రోజులైనా పిండి ఫ్రెష్ గా ఉంటుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పిండి రుబ్బుకునేటప్పుడు...
Image Credit : Istock

పిండి రుబ్బుకునేటప్పుడు...

మిక్సీలో పిండి రుబ్బుతున్నప్పుడు గ్రైండర్ వేడెక్కుతుంది. ఈ వేడికి పిండి కూడా తొందరగా వేడిగా మారుతుంది. ఆ వేడి వల్ల పిండి తొందరగా పులిసిపోతుంది. అందుకే.. పిండి రుబ్బేే సమయంలో.. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి రుబ్బుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి మళ్లీ చల్లగా మారుతుంది.  ఇలా చేయడం వల్ల పిండి తొందరగా పులవదు. తాజాగా ఉంటుంది. ఎండాకాలంలో ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది.

పిండి చల్లగా ఉన్నప్పుడే మినపప్పు బాగా ఉబ్బుతుంది.  అప్పుడే ఇడ్లీలు మెత్తగా మల్లెపువ్వులా వస్తాయి. ఇక.. దోశలు కూడా మీకు నచ్చినట్లు గా క్రిస్పీగా వస్తాయి. 

Related Articles

Related image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Related image2
Towels: టవల్స్ ఎలా ఉతకాలో తెలుసా? ఎలా ఉతికితే కొత్తవాటిలా కనపడతాయో తెలుసా?
33
పిండి తొందరగా పులవదు
Image Credit : freepik

పిండి తొందరగా పులవదు

పిండి వేడెక్కితే దాని రుచి మారిపోతుంది, తొందరగా పులిసిపోయే ప్రమాదం ఉంది. ఐస్ క్యూబ్స్ వాడటం వల్ల పిండి అసలు రుచి, తెలుపు రంగు అస్సలు మారకుండా ఉంటాయి. పిండి రుబ్బేటప్పుడే వేడెక్కితే, అప్పుడే పులియడం (ఫర్మెంటేషన్) మొదలవుతుంది. దీనివల్ల పిండి సరిగ్గా పొంగదు. అదే ఐస్ క్యూబ్స్ వేస్తే, పిండి నెమ్మదిగా పులిసి, చక్కగా పొంగుతుంది.

చల్లటి నీళ్లు లేదా ఐస్ క్యూబ్స్ వేసి రుబ్బితే బియ్యం, పప్పులు తొందరగా మెత్తగా నలుగుతాయి. ఐస్ క్యూబ్స్ నీటిని అందిస్తూ, పిండి కన్సిస్టెన్సీని కాపాడతాయి. ఈ చిట్కా వాడితే.. ఎండాకాలంలో మీకు పిండి పులిచే సమస్య ఉండదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Related Stories
Recommended image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Recommended image2
Towels: టవల్స్ ఎలా ఉతకాలో తెలుసా? ఎలా ఉతికితే కొత్తవాటిలా కనపడతాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved