MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Food
  • Muskmelon: ఖర్బుజా కొంటున్నారా? తియ్యని పండు ఎలా గుర్తించాలో తెలుసా?

Muskmelon: ఖర్బుజా కొంటున్నారా? తియ్యని పండు ఎలా గుర్తించాలో తెలుసా?

 Muskmelon: పుచ్చకాయ, ఖర్జూజా పండ్లు మనకు ఎండాకాలంలో అమృతం లాంటివి. అయితే, ఈ పండ్లను కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? అసలు తియ్యటి పండును ఎలా గుర్తించాలో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 16 2026, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
muskmelon
Image Credit : Freepik

muskmelon

బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ వేడిని తట్టుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా.. పుచ్చకాయ, ఖర్బుజా లాంటి పండ్లు మన శరీరాన్ని చల్లబరుస్తాయి. అయితే.. ఈ పండ్లను కొనుగోలు చేసేటప్పుడు మనమందరం అయోమయంలో పడిపోతూ ఉంటాం. ఈ పండ్లన్నీ చూడటానికి ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. మరి.. వాటిలో తియ్యగా ఉండే పండును ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 1.రంగు, గీతలు..
Image Credit : Freepik

1.రంగు, గీతలు..

ఖర్జుజా పండు రంగు, దాని పై ఉన్న గీతల ఆధారంగా కూడా మనం తియ్యని పండును గుర్తించొచ్చు. పండుపైన ఉండే గీతల మధ్య రెండు వేళ్ల అంత దూరం ఉంటే, ఆ పండు పూర్తిగా పక్వానికి వచ్చిందని అర్థం. పండు రంగు పచ్చగా కాకుండా.. క్రీమ్ లేదా గోల్డెన్ ఎల్లో ఉంటే... అది సహజంగా పండినట్లు.

2.బరువు..

పండు చేత్తో పట్టుకున్నప్పుడు దాని పరిమాణం కంటే బరువు ఎక్కువగా అనిపిస్తే.. అందులో రసం నిండుగా ఉందని అర్థం. ఇలాంటి కాయలు తియ్యగా ఉంటాయి. అంతేకాదు.. మనం పండు తొడిమ భాగం వద్ద మెల్లగా నొక్కి చూడాలి. అది కాస్త మెత్తగా లోపలికి వెళితే అది తీయగా ఉందని అర్థం. మరీ గట్టిగా ఉంటే .. అది పచ్చిగా ఉందని, మరీ మెత్తగా ఉంటే.. కుళ్లిపోయిందని అర్థం.

Related Articles

Related image1
Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Related image2
Lemon Hack: రసం ఎక్కువగా ఉండే నిమ్మకాయలను గుర్తించేదెలా?
33
3.సువాసన..
Image Credit : freepik

3.సువాసన..

పండు నుండి మంచి మధురమైన సువాసన వస్తుంటే.. అది తియ్యగా ఉందని అర్థం. వాసన రాకపోతే.. అది చప్పగా ఉండే అవకాశం ఉంది.

4. తొడిమ , పగుళ్లు:

పండు తొడిమ దానంతట అదే విడిపోయి, ఆ ప్రదేశం మృదువుగా ఉంటే అది తీయటి పండు.పండు పైన అక్కడక్కడా గోధుమ రంగు మచ్చలు లేదా చిన్న పగుళ్లు ఉంటే భయపడకండి, అవి ఎండలో బాగా పండిన తీయటి పండ్లకు సంకేతం.

5. శబ్దం (Sound Test):

పండును వేలితో తట్టినప్పుడు డొల్లగా (Hollow sound) శబ్దం వస్తే అది పక్వానికి వచ్చినట్లు. శబ్దం భారంగా వస్తే అది ఇంకా పండలేదని గుర్తించాలి.

స్వచ్ఛమైన పండును ఎలా గుర్తించాలి..?

అతిగా మెరిసే పండ్లు: పండు తొక్క మరీ మెరుస్తూ (Shiny) ఉంటే దానికి వ్యాక్స్ లేదా రసాయనాలు పూసి ఉండవచ్చు. సహజంగా పండిన పండు తొక్క కొంచెం మొద్దుబారినట్లు (Dull) ఉంటుంది.

కృత్రిమ రంగు: పండు లోపల రంగు మరీ ఎర్రగా లేదా అసాధారణంగా ఉంటే అది ఇంజెక్షన్ల వల్ల కావచ్చు. పండును కోసినప్పుడు రంగు సహజంగా ఉండాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Recommended image2
Lemon Hack: రసం ఎక్కువగా ఉండే నిమ్మకాయలను గుర్తించేదెలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved