MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు

Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు

Crispy Dosa: దోశలంటే అందరికీ ఇష్టమే. అయితే.. మనం ఎంత ప్రయత్నించినా.. హోటల్ స్టైల్ లో క్రిస్పీ గా దోశలు రావు. అలా రావాలి అంటే.. దోశ పిండిలో ఏం కలపాలో తెలుసా?

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 12 2026, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హోటల్ స్టైల్ దోశ..
Image Credit : Getty

హోటల్ స్టైల్ దోశ..

సౌత్ ఇండియన్స్  రెగ్యులర్ గా ఇంట్లో దోశలు చేసుకుంటూనే ఉంటారు. కానీ.. హోటల్ స్టైల్ లో కరకరలాడుతూ మాత్రం రావు. అందుకే.. అందరికీ ఇంట్లో దోశల కంటే… బయట దోశలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే.. దోశ పిండి రుబ్బుకునేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. హోటల్ మాదిరి పర్ఫెక్ట్ దోశలు ఇంట్లోనే చేసుకోవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
దోశ పిండి తయారు చేసుకోవడానికి ఏయే పదార్థాలు కావాలో తెలుసుకుందాం..
Image Credit : Getty

దోశ పిండి తయారు చేసుకోవడానికి ఏయే పదార్థాలు కావాలో తెలుసుకుందాం..

  బియ్యం: 2 కప్పులు మినపప్పు: 1/2 కప్పు శనగపప్పు: 1 పెద్ద చెంచా (దోశకు బంగారు రంగు రావడానికి) మెంతులు: 1/2 చెంచా (రుచి, వాసన కోసం) అటుకులు: 1/2 కప్పు (దోశ మెత్తగా రావడానికి)

34
పిండి ఎలా తయారు చేసుకోవాలి?
Image Credit : stockPhoto

పిండి ఎలా తయారు చేసుకోవాలి?

శుభ్రపరచడం: బియ్యం, పప్పులను రుబ్బే ముందు కనీసం 3 సార్లు బాగా కడగాలి. దీనివల్ల పిండి తెల్లగా వస్తుంది. 

నానబెట్టే సమయం: అన్ని పదార్థాలను కనీసం 5 నుంచి 6 గంటల పాటు నీటిలో పూర్తిగా మునిగేలా నానబెట్టాలి. అటుకులను మాత్రం రుబ్బడానికి 10 నిమిషాల ముందు నానబెడితే సరిపోతుంది.

పిండి రుబ్బేటప్పుడు ఎక్కువ నీళ్లు వాడొద్దు. పిండి వెన్నలా నున్నగా ఉండాలి. నీళ్లు ఎక్కువైతే దోశలు సరిగ్గా రావు. 

పులియబెట్టడం (Fermentation): రుబ్బిన పిండిని కనీసం 8 గంటలు లేదా రాత్రంతా పక్కన పెట్టాలి. పిండి బాగా పొంగితేనే దోశలు రుచిగా వస్తాయి. 

ఉప్పు కలపడం: పిండి బాగా పులిసిన తర్వాత, దోశలు వేసే ముందు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ముందే కలపకూడదు.

44
దోశలు వేసే విధానం..
Image Credit : instagram

దోశలు వేసే విధానం..

పెనం మీద పిండి వేసే ముందు, పెనం మరీ వేడిగా లేకుండా చూసుకోండి (కొన్ని నీళ్లు చిలకరించి క్లాత్ తో తుడవండి). ఈ పిండితో హోటల్ స్టైల్ లో దోశలు వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి..

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Lemon Hack: రసం ఎక్కువగా ఉండే నిమ్మకాయలను గుర్తించేదెలా?
Recommended image2
Gas Alternative: ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కంగారుపడకండి..వీటితో కూడా వంట చేసుకోవచ్చు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved