MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Lemon Hack: రసం ఎక్కువగా ఉండే నిమ్మకాయలను గుర్తించేదెలా?

Lemon Hack: రసం ఎక్కువగా ఉండే నిమ్మకాయలను గుర్తించేదెలా?

 Lemon Hack: ఎండాకాలంలో కొబ్బరి నీళ్లకే కాదు.. నిమ్మకాయలకు కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.అయితే, రసం ఎక్కువగా ఉండే నిమ్మకాయలను ఎలా సెలక్ట్ చేయాలో తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 12 2026, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
lemon
Image Credit : Getty

lemon

వేసవి కాలంలో దాహార్తిని తీర్చుకోవడానికి చాలా మంది కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. వాటితో పాటు.. నిమ్మకాయ నీళ్లను కూడా తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాదు....ప్రస్తుతం నిమ్మకాయ ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. సైజుతో సంబంధం లేకుండా ఒక్కో నిమ్మకాయ ధర పది రూపాయల వరకు ఉంది. ఇలాంటి సమయంలో.. రసం ఎక్కువగా ఉండే నిమ్మకాయలను ఎంచుకోవాలనే అందరూ అనుకుంటారు. మరి.. ఏ కాయలో రసం ఎక్కువగా ఉంటుంది? ఎలాంటి వాటిని సెలక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎక్కువ రసం ఉన్న నిమ్మకాయలను ఎలా గుర్తించాలి..?
Image Credit : Image: Freepik

ఎక్కువ రసం ఉన్న నిమ్మకాయలను ఎలా గుర్తించాలి..?

1. ఆకారం (Shape):

సాధారణంగా పొడవుగా ఉండే నిమ్మకాయల కంటే రౌండ్‌గా (గుండ్రంగా) ఉండే నిమ్మకాయల్లో రసం ఎక్కువగా ఉంటుంది.

2. బరువు, తొక్క (Weight & Peel):

నిమ్మకాయ పరిమాణంలో చిన్నదైనా, చేత్తో పట్టుకున్నప్పుడు బరువుగా అనిపిస్తే అందులో గుజ్జు , రసం ఎక్కువగా ఉన్నాయని అర్థం.

పల్చటి , మృదువైన తొక్క ఉన్న కాయల్లో రసం సమృద్ధిగా ఉంటుంది. తొక్క మందంగా లేదా గరుకుగా ఉంటే అందులో రసం తక్కువగా ఉండే అవకాశం ఉంది.

3. రంగు (Color):

ముదురు పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ బాగా పండినట్లు. అలాంటి కాయలో రసం కూడా ఎక్కువగా ఉంటుంది.

లేత ఆకుపచ్చ రంగులో ఉండే కాయలు ఇంకా పూర్తిగా పక్వానికి రావు, కాబట్టి వాటిలో రసం తక్కువగా ఉంటుంది.

33
  నిమ్మకాయ నుండి రసం తీయడానికి బెస్ట్ ట్రిక్...
Image Credit : pixabay

నిమ్మకాయ నుండి రసం తీయడానికి బెస్ట్ ట్రిక్...

నిమ్మకాయ ఆకారం ఏదైనా, రసాన్ని పూర్తిగా పిండడానికి ఈ చిన్న చిట్కా పాటించండి.నిమ్మకాయను కోయడానికి ముందు, మీ అరచేతితో టేబుల్‌పై ఉంచి తేలికగా ఒత్తుతూ దొర్లించండి.ఇలా చేయడం వల్ల కాయ నుంచి రసం తొందరగా వస్తుంది.. కాస్త ఎక్కువగానూ వస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dinner Mistakes: రాత్రి భోజనం విషయంలో 90 శాతం మంది చేసే 5 తప్పులు ఇవే!
Recommended image2
Maggi Masala: ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో మ్యాగీ మసాలా..ఎలా చేయాలో తెలుసా?
Recommended image3
Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
Weight Loss: ఈ సూప్ తాగితే.. నెలరోజుల్లో బరువు తగ్గడం చాలా ఈజీ..!
Recommended image2
Gas Alternative: ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కంగారుపడకండి..వీటితో కూడా వంట చేసుకోవచ్చు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved