Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు
food-life Jun 11 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
బరువు తగ్గడానికి
బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ లీచీ. ఇందులో కేలరీలు తక్కువ. నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండి ఆకలిని నియంత్రిస్తుంది. దానివల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
Image credits: Getty
Telugu
రక్తపోటు అదుపులో
లీచీలోని పొటాషియం శరీరంలో సోడియం స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తపోటును నియంత్రించి అదుపులో ఉంచుతుంది.
Image credits: Getty
Telugu
జీర్ణక్రియ మెరుగుపడటానికి
లీచీలో ఉండే అధిక ఫైబర్, నీటిశాతం పేగు కదలికలను క్రమబద్ధీకరిస్తాయి. మలబద్ధకం, జీర్ణ సమస్యలను సులభంగా నయం చేస్తాయి.
Image credits: Getty
Telugu
మెరిసే చర్మం కోసం
ఇందులోని విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు సూర్యకిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. ముఖాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుతాయి.
Image credits: Getty
Telugu
కాలేయానికి రక్షణ
లీచీ పండులోని సహజ పోషకాలు కాలేయంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. దాని పనితీరును మెరుగుపరిచి, కాలేయానికి నష్టం జరగకుండా కాపాడతాయి.
Image credits: Getty
Telugu
శ్వాసకోశ ఆరోగ్యం
ఈ పండు దగ్గు, గొంతునొప్పి, శ్వాసనాళంలో వచ్చే అలర్జీలను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది.
Image credits: Getty
Telugu
బలమైన ఎముకలు
ఇందులో ఉండే మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్ వంటి మినరల్స్ ఎముకలను బలంగా చేస్తాయి. వయసు పెరగడం వల్ల వచ్చే ఎముకల బలహీనతను నివారిస్తాయి.