MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Dosa: పిల్లలు మారాం చేయకుండా తినాలంటే..ఈ కలర్ ఫుల్ దోశెలు ట్రై చేయండి..ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే

Dosa: పిల్లలు మారాం చేయకుండా తినాలంటే..ఈ కలర్ ఫుల్ దోశెలు ట్రై చేయండి..ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే

Dosa: టిఫిన్ తినమంటే పిల్లలు వంకలు పెడుతుంటారు. కూరగాయలు కనిపిస్తే చాలు ప్లేట్ పక్కన పెట్టేస్తారు. వాళ్లకు తెలియకుండానే పోషకాలను అందిస్తూ నచ్చే బ్రేక్‌ఫాస్ట్ ఎలా తయారు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెయిన్ బో దోశలు ట్రై చేయండి. ప్లేట్ ఖాళీ చేయడం పక్కా. 

2 Min read
Author : Nandini Arava
Published : Apr 23 2026, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పిల్లల కోసం కలర్ ఫుల్ దోశలు..ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే
Image Credit : gemini

పిల్లల కోసం కలర్ ఫుల్ దోశలు..ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే

ఈ వెరైటీ రెయిున్ బో దోశెలు ట్రై చేస్తే…పిల్లలు ఎగిరి గంతేస్తారు. పోటీపడి మరి తింటారు. దీంతో పిల్లలు కడుపునిండా తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడానూ. ఆ కలర్సే ఎట్రాక్టివ్‍గా కనిపిస్తాయి కాబట్టి…ఏమాత్రం బెట్టు చేయకుండా ప్లేట్ ఖాళీ చేసేస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
క్యారెట్ దోశ
Image Credit : gemini

క్యారెట్ దోశ

క్యారెట్ లోని తీపిదనం దోశకు అదనపు రుచిని ఇస్తుంది. క్యారెట్‌ను తురిమి లేదా ఉడికించి మెత్తని పేస్ట్ లా చేసి పిండిలో కలపండి. క్యారెట్ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Related Articles

Related image1
Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Related image2
Dosa: దోశకు పప్పు, బియ్యం ఇలా రుబ్బుతున్నారా? మీరు చేసే అతి పెద్ద తప్పు ఇదే
36
బీట్‌రూట్ దోశ
Image Credit : chatgpt

బీట్‌రూట్ దోశ

బీట్‌రూట్ అంటే చాలా మంది పిల్లలకు అస్సలు ఇష్టం ఉండదు. బీట్ రూట్ కలర్ పింక్ అంటే మాత్రం పిల్లలకు మహా ప్రాణం. ఒక చిన్న బీట్‌రూట్ ముక్కను ఉడికించి మెత్తగా గ్రైండ్ చేయండి. ఆ పేస్ట్‌ను దోశ పిండిలో కలిపితే పిండి పింక్ కలర్‍లోకి మారుతుంది. ఇందులో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్ పిల్లల్లో రక్తహీనతను తగ్గిస్తాయి.

46
పెసరట్టు
Image Credit : chatgpt

పెసరట్టు

పసుపు రంగులో ఉండే దోశలు పిల్లలను త్వరగా ఆకర్షిస్తాయి. పెసరపప్పుతో చేసిన పిండిని వాడొచ్చు లేదా పిండిలో చిటికెడు పసుపు కలిపినా సరిపోతుంది. పసుపు సహజమైన యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది, పెసరపప్పు ద్వారా మంచి ప్రోటీన్ అందుతుంది. 

56
పాలకూర దోశ
Image Credit : chatgpt

పాలకూర దోశ

ఆకుకూరలు తినడానికి మారాం చేసే పిల్లలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. పాలకూర ఆకులను వేడి నీళ్లలో వేసి తీసి, అల్లం, పచ్చిమిర్చితో కలిపి పేస్ట్ చేయండి. దీన్ని పిండిలో కలిపితే గ్రీన్ కలర్ దోశలు రెడీ. కంటి చూపు మెరుగుపడటానికి, ఎముకల పుష్టికి అవసరమైన విటమిన్ A, కాల్షియం ఇందులో పుష్కలంగా ఉంటాయి.

66
అద్భుతంగా పనిచేసే 'కలర్ ఫుల్' ట్రిక్
Image Credit : gemini

అద్భుతంగా పనిచేసే 'కలర్ ఫుల్' ట్రిక్

అంతేకాకుండా ఇలా కూడా ట్రై చేయండి. దోశను చిన్న చిన్న గుంట పునుగుల పెనంపై వేసి 'మినీ దోశలు'గా లేదా 'హార్ట్ షేప్'లో వేసి ఇవ్వండి. దోశ వేసిన తర్వాత దాని పైన కొద్దిగా తురిమిన చీజ్ లేదా పనీర్ చల్లితే, పిల్లలు దాన్ని పిజ్జాలా ఫీల్ అయి ఇష్టంగా తింటారు. చట్నీ లేదా సాస్‌తో దోశ పైన స్మైలీ బొమ్మలు గీసి ఇస్తే వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు.

పిల్లల విషయంలో ఈ 'కలర్ ఫుల్' ట్రిక్ అద్భుతంగా పనిచేస్తుంది. రేపు ఉదయం మీ ఇంట్లో కూడా ఈ రెయిన్ బో దోశలను ట్రై చేసి, మీ పిల్లలకివ్వండి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Recommended image2
Dosa: దోశకు పప్పు, బియ్యం ఇలా రుబ్బుతున్నారా? మీరు చేసే అతి పెద్ద తప్పు ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved