Telugu

Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?

Telugu

పోషకాలు...

చియా సీడల్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ అధిక మొత్తంలో ఉంటాయి. 

Image credits: Getty
Telugu

అతిగా తింటే అంతే సంగతులు!

చియా విత్తనాలను ఎక్కువగా తినడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Image credits: Getty
Telugu

కడుపు నొప్పి, మలబద్ధకం

ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, డయేరియా, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

Image credits: Freepik
Telugu

ఊపిరాడకపోవచ్చు

చియా విత్తనాలను చాలా జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే ఇవి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడకుండా చేసే ప్రమాదం ఉంది.

Image credits: Freepik
Telugu

అలర్జీలు రావచ్చు

కొంతమందికి చియా విత్తనాలు తిన్న తర్వాత అలర్జీలు వస్తాయి. చర్మంపై దురద, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Image credits: Freepik
Telugu

బీపీ పడిపోతుంది

కొంతమందిలో చియా విత్తనాలు రక్తపోటును బాగా తగ్గించేస్తాయి. ఇది కూడా ఒక సమస్యే.

Image credits: Getty
Telugu

షుగర్ లెవల్స్ తగ్గుతాయి

చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Image credits: Getty

Lemon Pickle: లెమన్ పికిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి..ఒక్క ముద్దతోనే ఫిదా

Masala Chai : వానాకాలంలో ఇలా స్పెషల్ మసాలా చాయ్ చేసి తాగితే ఉంటుందీ...

Moringa Benefits: ఈ ఆకుకూరలో ఉన్నన్ని పోషకాలు మరెందులోనూ ఉండవు

Poori: హోటల్ స్టైల్ లో పూరీలు బాగా పొంగాలంటే ఇదొక్కటి చేస్తే చాలు