MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Green Cardamom: రోజూ రాత్రి పడుకునే ముందు 2 యాలకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Green Cardamom: రోజూ రాత్రి పడుకునే ముందు 2 యాలకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

ఆరోగ్యానికి మేలు చేసే మసాలా దినుసుల్లో యాలకులు ముందు వరుసలో ఉంటాయి. ఎన్నో పోషకాలతో నిండిన యాలకులను ప్రతిరోజూ రాత్రి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.  

1 Min read
Author : Kavitha G
Published : May 25 2025, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యాలకుల్లోని పోషకాలు
Image Credit : Getty

యాలకుల్లోని పోషకాలు

యాలకులు వంటకు రుచి, సువాసన పెంచుతాయి. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. పచ్చి యాలకుల్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. యాలకుల నూనె, సారం అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. మరి యాలకులను ఎలా తింటే దాని పూర్తి ప్రయోజనాలు పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం... 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాత్రి పడుకునే ముందు..
Image Credit : stockPhoto

రాత్రి పడుకునే ముందు..

ఉబ్బరం, గ్యాస్, కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు రాత్రి పడుకునే ముందు యాలకులు నోట్లో వేసుకుని పడుకోవడం మంచిది. ఇది ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాన్ని నోట్లో పెట్టుకుని పడుకుంటే, దాని రసం నెమ్మదిగా కడుపులోకి వెళ్తుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Related Articles

Related image1
Eye Health: కంటి చూపు బాగుండాలంటే తినాల్సినవి ఇవే!
Related image2
Health tips: నిమ్మకాయ తొక్కను ఇలా వాడితే ఎన్ని లాభాలో తెలుసా?
35
మంచి నిద్రకు..
Image Credit : Istocks

మంచి నిద్రకు..

సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. రాత్రి సమయంలో నిద్ర సరిగ్గా రాకపోయినా, నిద్రలేమి సమస్యలున్నా.. పచ్చి యాలకులు తినడం మంచిది.  మీరు చేయాల్సిందల్లా రాత్రి పడుకునే ముందు రెండు యాలకులను బాగా నమిలి తినాలి. తర్వాత గోరువెచ్చని నీటిని తాగితే చాలు. మంచి ఫలితాలు కనిపిస్తాయి.

45
బరువు తగ్గడానికి
Image Credit : social media

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి యాలకులు బాగా సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు పచ్చి యాలకులు తింటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం సులభం అవుతుంది. యాలకుల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, కాల్షియం బరువును నియంత్రించడంలో సహాయపడుతాయి.

55
నోటి ఆరోగ్యానికి
Image Credit : Freepik

నోటి ఆరోగ్యానికి

యాలకులు నోటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నోటి దుర్వాసన వచ్చినప్పుడు రెండు యాలకులు తింటే చాలు. నోటి దుర్వాసన నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు యాలకులు బాగా నమిలి, గోరువెచ్చని నీరు తాగితే మంచి ఫలితాలు చూడవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Eye Health: కంటి చూపు బాగుండాలంటే తినాల్సినవి ఇవే!
Recommended image2
Health tips: నిమ్మకాయ తొక్కను ఇలా వాడితే ఎన్ని లాభాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved