MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • Cancer Fighting Fruits: క్యాన్సర్ రిస్క్‌కు చెక్ పెట్టే సూపర్ ఫ్రూట్స్.. ఈ 6 పండ్లు మీ డైట్‌లో ఉన్నాయా?

Cancer Fighting Fruits: క్యాన్సర్ రిస్క్‌కు చెక్ పెట్టే సూపర్ ఫ్రూట్స్.. ఈ 6 పండ్లు మీ డైట్‌లో ఉన్నాయా?

Cancer Fighting Fruits: ఈ మధ్య కాలంలో దేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి మనకు ప్రకృతిలో దొరికే కొన్ని పండ్లలో ఉంది. ఆ 6 సూపర్ ఫ్రూట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 02 2026, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇవి తింటే క్యాన్సర్ పారిపోవాల్సిందే.. ఆ సిక్స్ సూపర్ ఫ్రూట్స్ ఏంటో తెలుసా?
Image Credit : Gemini

ఇవి తింటే క్యాన్సర్ పారిపోవాల్సిందే.. ఆ సిక్స్ సూపర్ ఫ్రూట్స్ ఏంటో తెలుసా?

ఈ రోజుల్లో హెల్త్ పట్ల కేర్ తీసుకోవడం చాలా అవసరం అయిపోయింది. లైఫ్‌స్టైల్ మారడం, పొల్యూషన్ పెరగడం వల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. వాటన్నింటిలో అత్యంత ప్రమాదకరమైనది క్యాన్సర్. అయితే, మన డైలీ డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ప్రకృతి మనకు ప్రసాదించిన కొన్ని రకాల పండ్లలో క్యాన్సర్ కణాలతో పోరాడే అద్భుతమైన గుణాలు ఉన్నాయి. వాటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ పండ్లు ఏంటో, వాటి వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మామిడి పండ్లతో యాంటీ ఆక్సిడెంట్ల పవర్
Image Credit : Asianet News

మామిడి పండ్లతో యాంటీ ఆక్సిడెంట్ల పవర్

పండ్లలో రా రారాజు అయిన మామిడి పండు కేవలం టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్‌కు కూడా ఎంతో మేలు చేస్తుంది. మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన బాడీలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకోవడంలో ఈ యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే సీజన్ వచ్చినప్పుడు మామిడి పండ్లను అస్సలు మిస్ అవ్వద్దు.

Related Articles

Related image1
Marakata Shiva Lingam: ఈ ఒక్క శివలింగాన్ని దర్శిస్తే చాలు.. మీ బాడీలోని రోగాలన్నీ సెట్ ! తెలంగాణ వైద్యనాథుడు
Related image2
SIP Investment: రూ.2,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో లఖ్‌పతి అయ్యే ఛాన్స్.. ఈ సింపుల్ ట్రిక్ అస్సలు మిస్ అవ్వకండి!
36
నేరేడు పండ్ల యాంటీ ప్రొలిఫెరేటివ్ గుణాలు
Image Credit : Pinterest

నేరేడు పండ్ల యాంటీ ప్రొలిఫెరేటివ్ గుణాలు

చిన్నగా, నల్లగా కనిపించే నేరేడు పండ్లలో బోలెడన్ని ఔషధ గుణాలు దాగున్నాయి. ముఖ్యంగా వీటిలో యాంటీ ప్రొలిఫెరేటివ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలు అసాధారణంగా పెరగడాన్ని, ఒక చోట నుండి మరోచోటికి వ్యాపించడాన్ని సమర్థంగా నిరోధిస్తాయి. టేస్టీగా ఉండే ఈ నేరేడు పండ్లను తినడం వల్ల బాడీకి మంచి డిఫెన్స్ సిస్టమ్ దొరుకుతుంది.

46
ఉసిరితో ఇమ్యూనిటీ.. మారేడుతో ప్రొటెక్షన్
Image Credit : pinterest

ఉసిరితో ఇమ్యూనిటీ.. మారేడుతో ప్రొటెక్షన్

ఆరోగ్యానికి ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో విటమిన్-సి తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీ ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా, క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. అలాగే మారేడు పండు (బేల్ ఫ్రూట్) కూడా క్యాన్సర్‌ను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించి, కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మారేడు పండులోని పోషకాలు తోడ్పడతాయి.

56
పనస పండులోని క్యాన్సర్ నిరోధక సీక్రెట్స్
Image Credit : Getty

పనస పండులోని క్యాన్సర్ నిరోధక సీక్రెట్స్

చాలా మంది పనస పండును తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ, దీని వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు. పనస పండులో క్యాన్సర్ రాకుండా నిరోధించే ప్రత్యేక పోషకాలు, ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను క్లీన్‌గా ఉంచడంతో పాటు, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.

66
రేగుపండ్లతో బాడీకి ఫుల్ ఎనర్జీ అండ్ సేఫ్టీ
Image Credit : Freepik

రేగుపండ్లతో బాడీకి ఫుల్ ఎనర్జీ అండ్ సేఫ్టీ

చిన్నప్పుడు మనమందరం ఎంతో ఇష్టంగా తిన్న రేగుపండ్లు కూడా క్యాన్సర్ నివారణలో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వీటిలో ఉండే ప్రత్యేక కాంపౌండ్స్ బాడీలోని హానికరమైన కణాలను నాశనం చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నేచురల్ ఫ్రూట్స్‌ను మీ డైలీ స్నాక్స్‌లో భాగంగా చేసుకుంటే క్యాన్సర్ మహమ్మారికి దూరంగా ఉండవచ్చు. కాబట్టి, లేట్ ఈ సూపర్ ఫ్రూట్స్‌ని మీ ఆహారంలో భాగం చేసుకోండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
ఆహారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image2
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image3
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Related Stories
Recommended image1
Marakata Shiva Lingam: ఈ ఒక్క శివలింగాన్ని దర్శిస్తే చాలు.. మీ బాడీలోని రోగాలన్నీ సెట్ ! తెలంగాణ వైద్యనాథుడు
Recommended image2
SIP Investment: రూ.2,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో లఖ్‌పతి అయ్యే ఛాన్స్.. ఈ సింపుల్ ట్రిక్ అస్సలు మిస్ అవ్వకండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved