MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • IRCTC Tour: హైదరాబాద్ నుంచే తక్కువ ఖర్చుతో రామేశ్వరం, అరుణాచలం, కన్యాకుమారి టూర్

IRCTC Tour: హైదరాబాద్ నుంచే తక్కువ ఖర్చుతో రామేశ్వరం, అరుణాచలం, కన్యాకుమారి టూర్

IRCTC Tour: ఐఆర్సీసీటీసీ భక్తుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో హైదారబాద్ నుంచి తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను చూపించే యాత్రను ప్లాన్ చేసింది. దీనివల్ల అతి తక్కువ ఖర్చుతోనే ప్రధాన ఆలయాలను దర్శించుకోవచ్చు.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 20 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హైదరాబాద్ నుంచి పుణ్యక్షేత్రాల యాత్ర
Image Credit : Gemini

హైదరాబాద్ నుంచి పుణ్యక్షేత్రాల యాత్ర

హైదరాబాద్ నుంచి తెలుగు భక్తుల కోసం ఐఆర్సీటీసీ అద్భుతమైన యాత్ర ప్యాకేజీ తీసుకొచ్చింది. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం, అరుణాచలం, మధురై, చిదంబరం వంటి పుణ్య క్షేత్రాలను దర్శించేలా దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం చిదంబరం పేరుతో యాత్రను ప్లాన్ చేసింది. ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లపాటు సాగుతుంది. దారిలో వచ్చే ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభం అవుతుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా తక్కువ ఖర్చుతోనే ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ అద్భుతమైన బంఫర్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏమేమి చూడొచ్చు?
Image Credit : Gemini

ఏమేమి చూడొచ్చు?

హైదరాబాద్ నుంచే నేరుగా యాత్ర ప్రారంభం కావడం వల్ల తెలుగు భక్తులు ప్రయాణం సులభంగా మారనుంది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ కింద రామేశ్వరం, మహాశివుని అగ్నిలింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న అరుణాచలేశ్వర ఆలయం, అలాగే మూడు సముద్రాల సంగమ ప్రాంతమైన కన్యాకుమారిని సందర్శించే అరుదైన అవకాశం లభిస్తుంది. అంతేకాదు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం, చిదంబరం నటరాజ ఆలయం వంటి దివ్యక్షేత్రాలను కూడా ఈ టూర్‌లో భాగంగా దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు ప్రయాణంలో ఫుడ్ ఏర్పాట్లను IRCTC చూసుకుంటుంది. సొంతంగా విడివిడిగా వెళితే అయ్యే ఖర్చుతో పోలిస్తే, ఈ ప్యాకేజీ ద్వారా ప్రయాణించడం వల్ల చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది.

33
వెబ్ సైట్లోనే వివరాలు
Image Credit : IRCTC

వెబ్ సైట్లోనే వివరాలు

ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, టికెట్ల బుకింగ్ ప్రక్రియ, ప్రయాణ తేదీలు, ధరల వివరాలను IRCTC అధికారిక వెబ్‌సైట్ లో పెట్టింది. కుటుంబ సమేతంగా యాత్ర చేయాలనుకునే వారు, వృద్ధులు హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎలాంటి ప్రయణా టెన్షన్ లేకుండా, తక్కువ బడ్జెట్‌లో దక్షిణ భారతదేశంలోని మహా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ప్రయాణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Food: 1960లలో మన తాతలు ఎలాంటి ఆహారం కొనుక్కుని తినేవారో తెలుసా?
Recommended image2
ఈ గ్రామంలో ఎవరూ మరణించకూడదు, జన్మించకూడదు... దేనికైనా ముందుగా పక్కఊరు వెళ్లాల్సిందే
Recommended image3
Hamsa: హంస పాలు - నీళ్లను ఎలా వేరు చేస్తుంది? పాలను మాత్రమే తాగి నీళ్లు ఎలా వదిలేస్తుంది?
Related Stories
Recommended image1
Palmistry: మీ చేతిలో ఈ 5 రేఖలు ఉంటే చాలు ఎప్పటికైనా కోటీశ్వరులవుతారు
Recommended image2
Maredumilli: లోయలు, జలపాతాలతో నిండిన మారేడుమిల్లి.. ఆ హిల్ స్టేషన్‌కు ఎలా వెళ్లాలో తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved