MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Feature
  • Western Toilet: వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి

Western Toilet: వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి

Western Toilet: ఈరోజుల్లో చాలా మంది టాయిలెట్‍లో ఫోన్ వాడటం, పేపర్స్, బుక్స్ చదవడం అలవాటైపోయింది. దీనివల్ల గంటల తరబడి అందులోనే గడిపేస్తుంటారు. ఎప్పుడైనా ఆలోచించారా? టాయిలెట్‍లో ఎంత సేపు కూర్చోవాలి అని. ఎక్కువ సేపు కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా?

2 Min read
Author : Nandini Arava
Published : Jul 13 2026, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎప్పుడైనా ఆలోచించారా?
Image Credit : Asianet News

ఎప్పుడైనా ఆలోచించారా?

ఇండియన్ స్టైల్ టాయిలెట్‍లో ఎక్కువ సేపు ఉండలేరు. ఎందుకంటే అక్కడ కూర్చువడానికి ప్లేస్ ఉండదు కాబట్టి. కానీ ఇప్పుడు అందరి ఇళ్లల్లోనూ వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చేశాయి. ఓ ఫోన్ తీసుకెళ్లి గంటలకొద్దీ కూర్చుంటారు. అక్కడ సమయం గడిపేస్తుంటారు. కానీ దానివల్ల వచ్చే పర్యావసానాలను పట్టించుకోరు. ఎప్పుడైనా ఆలోచించారా? టాయిలెట్‍లో ఎంత సేపు కూర్చోవాలి అని. ఎక్కువ సేపు కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టాయిలెట్‍లో ఎంత సేపు కూర్చోవాలి
Image Credit : Pinterest

టాయిలెట్‍లో ఎంత సేపు కూర్చోవాలి

దీనిపై వైద్యులు ఏం చెప్తున్నారంటే...టాయిలెట్ సీటుపై 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం కూర్యోకూడదు. సాధారణంగా మోషన్ కావడానికి అంతకంటే ఏం పట్టదు. ఒకవేళ మీకు మోషన రాకపోతే వచ్చేయండి. బలవంతంగా మాత్రం ముక్కకండి. లేకపోతే మలవిసర్జన ద్వారం చిట్లీ రక్తం వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల కూర్చోలేకపోవడం, విపరీతమైన నొప్పి వస్తుంది.

34
ముక్కకండింొంొ
Image Credit : Asianet News

ముక్కకండింొంొ

టాయిలెట్ సీటు డిజైన్ సాధారణ కమోడ్ కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. మధ్యలో ఖాళీ వల్ల ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు శరీరంపై పడే ప్రెజర్ వేరేలా ఉంటుంది. దీనివల్ల అవి వాచి రక్తం కారడం లేదా పైల్స్ సమస్యకు దారి తీస్తుంది.

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పెల్విక్ కండరాలు బలహీనపడి, మలద్వారం గుండా రెక్టమ్ కొద్దిగా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ సేపు కూర్చుంటే పేగుల సహజ కదలికలు దెబ్బతిని, మలబద్ధకం తీవ్రమవుతుంది. టాయిలెట్లలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అక్కడే ఫోన్లు వాడటం వల్ల ఆ బ్యాక్టీరియా ఫోన్ కు అంటుకుని ఆ తర్వాత మన చేతుల ద్వారా శరీరంలోకి చేరి ఇన్ ఫెక్షన్లకు కారణమవుతుంది.

44
మోషన్ ఫ్రీగా అవ్వాలంటే
Image Credit : Getty

మోషన్ ఫ్రీగా అవ్వాలంటే

ఒక వేళ మీకు 5-10 నిమిషాలైనా మోషన్ రాకపోతే మీ డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. మీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల ఫ్రీగా అయిపోతుంది. వెస్ట్రన్ కమోడ్ వాడేవారు కాళ్ల కింద ఒక చిన్న స్టూల్ పెట్టుకోవడం వల్ల పేగులు నేరుగా మారి ఒత్తిడి లేకుండా మోషన్ సులభంగా అవుతుంది. ప్రతిరోజూ వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Ultimate Ooty Tour: బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచి ఊటీ, కూనూర్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image2
River : వేల కిలోమీటర్లు ప్రయాణించి... సముద్రంలో కలవక ముందే కనుమరుగయ్యే నది ఏది?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Related Stories
Recommended image1
మనిషికి ఎక్కించిన తొలి రక్తం మరో మనిషిది కాదు గొర్రెది.. రక్తమార్పిడి చికిత్స ఇలాగే మొదలైంది
Recommended image2
Inspiring Story: ఛీ కొట్టిన నోటితోనే జేజేలు కొట్టించుకుంటున్న తెలుగోడు..ఈ యూట్యూబర్ స్టోరీకి ఎవరైనా సలాం కొట్టాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved