MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!

Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!

Pearls: అమ్మాయిలకు బంగారం మీద ఎంత ఇష్టం ఉంటుందో.. ముత్యాలపై కూడా అంతే ఇష్టం ఉంటుంది. మరి, అలాంటి ముత్యాలు మన దేశంలో అత్యంత తక్కువ ధరకు దొరికే ప్రదేశం ఒకటి ఉంది. దేశంలోని చాలా ప్రదేశాల నుంచి ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 27 2026, 09:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇక్కడ ముత్యాలు చాలా చీప్..
Image Credit : chat GPT

ఇక్కడ ముత్యాలు చాలా చీప్..

అమ్మాయిలకు నగలు అంటే ఎంత ప్రేమ ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మెడలో ముత్యాల హారం వేసుకుంటే.. రాయల్ లుక్ వచ్చేస్తుంది. అలాంటి ముత్యాలు మనకు అత్యంత తక్కువ ధరకే లభించే ప్రదేశం ఒకటి ఉంది. అది మరేదో కాదు.. మన హైదరాబాద్. అవును, హైదరాబాద్ ని ‘ సిటీ ఆఫ్ పర్ల్స్’ అని పిలుస్తారు. దేశ నలుమూలల నుంచే కాకుండా.. విదేశాల నుంచి వచ్చి మరీ ఇక్కడే ముత్యాలు కొంటారు. మరి, హైదరాబాద్ లోనూ మంచి ముత్యాలు తక్కువ ధరకు దొరకాలంటే.. ఏ ప్లేస్ కి వెళ్లాలి? అసలు.. ముత్యాలకు హైదరాబాద్ ఎలా ఫేమస్ అయ్యింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హైదరాబాద్ ముత్యాలకు ఎలా ఫేమస్ అయ్యింది?
Image Credit : chat GPT

హైదరాబాద్ ముత్యాలకు ఎలా ఫేమస్ అయ్యింది?

ముత్యాలు సముద్రంలో దొరుకుతాయి అనే విషయం మనకు తెలిసిందే. హైదరాబాద్ లో మనకు సముద్రం లేదు కదా..మరి, హైదరాబాద్ లో ముత్యాలు ఎలా ఫేమస్ అయ్యియి..? దీని వెనక పెద్ద కారణమే ఉంది. నిజాం పాలనా కాలంలో పర్షియల్ గల్ఫ్ నుంచి రియల్ ముత్యాలను దిగుమతి చేసి.. ఇక్కడ వ్యాపారం చేసేవారు. వీరి వ్యాపారం చాలా బాగా జరగడంతో.. ఈ హైదరాబాద్ నగరం ముత్యాల వ్యాపారానికి మెయిన్ సెంటర్ గా మారింది. నిజాం కుటుంబీకులు, రాజవంశీకులు ఆభరణాలను చాలా ఎక్కువగా ఇష్టపడేవారు. వారు ఎక్కువగా ఈ ముత్యాల హారాలనే కొనేవారు. దీంతో.. ఇక్కడ వ్యాపారం మరింత విస్తరించింది. అప్పటి నుంచి ముత్యాల తయారీ, పాలిషింగ్, ముత్యాల నగలు తయారు చేయడంలో హైదరాబాద్ కి స్పెషల్ గుర్తింపు లభించింది.

33
హైదరాబాద్ లో ముత్యాలు తక్కువ ధరకే ఎందుకు దొరుకుతాయి...?
Image Credit : chat GPT

హైదరాబాద్ లో ముత్యాలు తక్కువ ధరకే ఎందుకు దొరుకుతాయి...?

మన దేశంలో చాలా నగరాల్లో ముత్యాలు దొరుకుతాయి. కానీ, హైదరాబాద్ లోనే తక్కువ ధరకు ఎందుకు లభిస్తాయో తెలుసా? దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే.. హైదరాబాద్ నగరంలో ముత్యాల వ్యాపారాలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంతేకాదు, హోల్ సేల్ మార్కెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. విభిన్న రకాలు, రూపాలలో ముత్యాలు లభిస్తాయి. అందుకే, ఇక్కడ మనకు తక్కువ ధరకే లభిస్తాయి.

ఇక్కడ ఎలాంటి ముత్యాలు దొరుకుతాయి..?

హైదరాబాద్ లో మంచినీటి ముత్యాలు, అకోయా ముత్యాలు, దక్షిణ సముద్ర ముత్యాలు, తాహితీ ముత్యాలు, సాగు చేసి ముత్యాలు దొరుకుతాయి. ఈ ముత్యాలన్నీ మనకు లాడ్ బజార్, చార్మినార్ వంటి ప్రదేశాల్లో ఎక్కువగా దొరుకుతాయి. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి.. పెద్ద పెద్ద హారాల వరకు మనకు ఈజీగా దొరికేస్తాయి.

అయితే, ఇక్కడ తక్కువకు దొరుకుతున్నాయి కదా ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే, మోసం చేసేవారు చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి, జాగ్రత్తగా చూసి, మంచి పేరున్న దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వ‌ర్షాకాలంలో ప‌ట్టాల‌పై రైలు జార‌కుండా ఎలా ఉంటుంది.? రైళ్ల‌లో ఉండే ఇసుక బాక్సుల ప‌ని ఏంటి.?
Recommended image2
Reliance Smart Bazaar : MRP కంటే తక్కువకే సరుకులు..! స్మార్ట్ బజార్ లో ఏ వస్తువు ఎలా కొంటే లాభమో తెలుసా?
Recommended image3
Tirumala Facts : వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు, గోర్లు పెరుగుతాయా? చెమట పడుతుందా?
Related Stories
Recommended image1
Chips Packet:ఎంత మోసం..! చిప్స్ ప్యాకెట్ లో సగం చిప్స్ ఎందుకు ఉంటాయి..? అసలు కారణం ఇదే
Recommended image2
Success Story:చేయాలనే తపన ఉంటే వయసుతో పనేంటి..? 65ఏళ్ల వయసులో ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి కథ ఇది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved