MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Beer Price: 35 ఏళ్ల క్రితం ఒక్క‌ బీర్ ధ‌ర ఎంతో తెలిస్తే... మందు బాబుల కిక్కు దిగాల్సిందే

Beer Price: 35 ఏళ్ల క్రితం ఒక్క‌ బీర్ ధ‌ర ఎంతో తెలిస్తే... మందు బాబుల కిక్కు దిగాల్సిందే

Beer Price: స‌మ్మ‌ర్‌లో మందు బాబులు చ‌ల్ల‌గా బీర్‌ వేద్దామ‌ని అనుకుంటారు. అయితే వ‌చ్చే నెల‌లో బీర్ ధ‌ర‌లు పెరగ‌నున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలో ఓ 35 ఏళ్ల క్రితం అస‌లు బీర్ ధ‌ర ఎంత ఉండేదో ఎప్పుడైనా ఆలోచించారా.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 25 2026, 08:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1989 నాటి బీర్ బిల్ వైరల్
Image Credit : Gemini AI

1989 నాటి బీర్ బిల్ వైరల్

సోషల్ మీడియాలో ప్రస్తుతం 1989 సంవత్సరానికి చెందిన ఒక పాత బీర్ బిల్ వైరల్ అవుతోంది. ఈ బిల్ చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అప్పట్లో బీర్ ధరలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఒక బీర్ కొనడానికి ఖర్చయ్యే డబ్బుతో అప్పట్లో ఏకంగా 6 బీర్లు కొనేసేవారు.

25
33 రూపాయలకు బీర్ – నమ్మశక్యం కాని నిజం
Image Credit : stockPhoto

33 రూపాయలకు బీర్ – నమ్మశక్యం కాని నిజం

వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, 1989లో ఒక బీర్ బాటిల్ ధర కేవలం రూ. 32 నుంచి రూ. 33 మధ్య ఉండేది. ఇప్పటి పరిస్థితితో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇప్పుడు అయితే బీర్ బాటిల్ ధ‌ర ఏకంగా రూ. 200 దాటేసింది.

Related Articles

Related image1
బ‌య‌ట రెడ్ అల‌ర్ట్ ఉన్నా ఈ స్లిమ్ కూల‌ర్‌తో ఇంట్లో కూల్ కూల్‌.. ఇల్లు చిన్న‌ద‌న్న టెన్ష‌నే వ‌ద్దు
Related image2
హైద‌రాబాద్‌లో ఇక్క‌డ ల‌స్సీ ఉంట‌ది మామా.. అమృతం అంతే. 100 ఏళ్లుగా న‌డుస్తోన్న దుకాణం
35
ఏ బీర్ ధ‌ర ఎంత ఉండేది.?
Image Credit : Asianet News

ఏ బీర్ ధ‌ర ఎంత ఉండేది.?

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న పాత బిల్లు ప్ర‌కారం. అప్ప‌ట్లో..

* సాన్ మిగుయ‌ల్ బీర్ 320 ఎమ్ఎల్ బీర్ ధ‌ర రూ. 14గా ఉండేది. 330 ml (క్యాన్) – రూ. 22.00, 1000 ml (Grande) ధ‌ర రూ. 37.00గా ఉండేది.

* సాన్ మిగ్ లైట్ బీర్ 330 ml ధ‌ర రూ. 15.00గా ఉండ‌గా, 330 ml (క్యాన్) – రూ. 22.00గా ఉంది.

* సాన్ మిగ్ స్ట్రాంగ్ ఐస్ బీర్ 330 ml ధ‌ర రూ. 17.00గా ఉండేది.

* రెడ్ హార్స్ బీర్ 500 ml ధ‌ర రూ. 19.00గా ఉండ‌గా, 330 ml (క్యాన్) – రూ. 21.00గా ఉంది.

* స్టాలిన్ బీర్ 330 ml ధ‌ర రూ. 13.00గా ఉండేది.

* లిట్రో బీర్ 1000 ml ధ‌ర రూ. 36.00గా ఉండేది.

* ఇక అప్ప‌ట్లో బాగా పాపుల‌ర్ అయిన గోల్డ్ ఈగ‌ల్ బీర్ ధ‌ర రూ. 320 ml ధ‌ర రూ. 12.00గా ఉండ‌గా 750 ml (Mucho) ధ‌ర రూ. 26.00గా ఉండేది.

45
ఇప్ప‌టి ధ‌ర‌ల‌తో పోల్చితే
Image Credit : Getty

ఇప్ప‌టి ధ‌ర‌ల‌తో పోల్చితే

1989లో ఒక బీర్ ధ‌ర రూ. 12 నుంచి రూ. 37 మ‌ధ్య ఉంది. అయితే ఇప్పుడు ఏకంగా ఒక్క బీర్ ధ‌ర రూ. 200 దాటేసింది. ఇది చూస్తే ద్రవ్యోల్బణం (inflation) ఎంత పెరిగిందో అర్థమవుతుంది. అప్పట్లో చిన్న మొత్తంలోనే మంచి బ్రాండ్లు అందుబాటులో ఉండేవి.

55
సోషల్ మీడియాలో ప్రజల రియాక్షన్స్
Image Credit : Getty

సోషల్ మీడియాలో ప్రజల రియాక్షన్స్

ఈ బిల్ సోష‌ల్ మీడియాలో షేర్ అయ్యాక చాలా మంది స్పందించారు. ముఖ్యంగా ఈత‌రం యువ‌త షాక్ అవుతోంది. అప్ప‌ట్లో బీర్ ధ‌ర‌లు ఇంత త‌క్కువ‌గా ఉండేవా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మొత్తానికి ఈ బిల్ పాత రోజులను గుర్తు చేస్తూ వైరల్ అయింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Hottest Temperatures : బాబోయ్ ఎండలు.. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడో తెలుసా?
Recommended image2
Government Scheme : నెలానెలా రూ.20,000 ఆదాయం కావాలా..? ఈ ప్రభుత్వ పథకంలో చేరండి
Recommended image3
Free Service : పెట్రోల్ బంక్ తో మీ ఖర్చు కంట్రోల్.. ఎలాగో తెలుసా..?
Related Stories
Recommended image1
బ‌య‌ట రెడ్ అల‌ర్ట్ ఉన్నా ఈ స్లిమ్ కూల‌ర్‌తో ఇంట్లో కూల్ కూల్‌.. ఇల్లు చిన్న‌ద‌న్న టెన్ష‌నే వ‌ద్దు
Recommended image2
హైద‌రాబాద్‌లో ఇక్క‌డ ల‌స్సీ ఉంట‌ది మామా.. అమృతం అంతే. 100 ఏళ్లుగా న‌డుస్తోన్న దుకాణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved